Back to Lyrics
Nirnayam

Nirnayam

1991 · 1 song

Telugu

హలో  గురు  ప్రేమ  కోసమే  రోయ్  జీవితం 
మగాడితో  ఆడ  దానికెలా  పౌరుషం 
ప్రేమించాను  దీన్నే  కాదంటోంది  నన్నే 
మహా  మహా  సుందరాంగులె  పొందలేనివాడ్ని ఆర్ని 

హలో  గురు  ప్రేమ  కోసమే  రోయ్  జీవితం 
మగాడితో  ఆడ  దానికెలా  పౌరుషం 

ఉంగరాల  జుట్టు  వాడ్ని  ఒడ్డు  పొడుగు  ఉన్న  వాడ్ని 
చదువు  సంధ్య  కల్గినోడ్ని  చౌకబేరమా 
గొప్ప  ఇంటి  కుర్ర  వాడ్ని  అక్కినేని  అంతటోడ్ని 
కోరి  నిన్ను  కోరుకుంటే  పెద్ద  నేరమా 

నాకన్నా  నీకున్న  తాకీదులేంటమ్మ 
నా  ఎత్తు  నా  బరువు  నీకన్నా  మోర్  అమ్మ 
నేనంటే  కాదన్నా  లేడీస్  ఏ  లేరమ్మ 
నాకంటే  ప్రేమించే  మొనగాడు  ఎవడమ్మ 

ఐ  లవ్  యు  డార్లింగ్  బికాజ్  యు  అర్  చార్మింగ్ 
ఎలాగోలా  నువ్వు  దక్కితే  లక్కు  చిక్కినట్టే  వై  నాట్ 

హలో  గురు  ప్రేమ  కోసమే  రోయ్  జీవితం 
మగాడితో  ఆడ  దానికెలా  పౌరుషం 
ప్రేమించాను  దీన్నే  కాదంటోంది  నన్నే 
మహా  మహా  సుందరాంగులే  పొందలేనివాడ్ని యాయా  
హలో  గురు  ప్రేమ  కోసమే  రోయ్  జీవితం 
మగాడితో  ఆడ  దానికెలా  పౌరుషం

కట్టుకుంటే  నిన్నే  తప్ప  కట్టుకొనే  కట్టుకొని 
ఒట్టు  పెట్టుకుంటినమ్మ  బెట్టు  చేయకే 
అల్లి  బిల్లీ  గారడీలు  చెల్లవింకా  చిన్నదానా 
అల్లుకోవే  నన్ను  నీవు  మల్లె  తీగల 

ని  చేతే  పాడిస్తా  లవ్  సాంగ్ ఉ డ్యూయెట్లు 
న  చేత్తో  తినిపిస్త  మన  పెళ్లి  బొబ్బట్లు 
అః  న  పెళ్ళంటా  ఓహో  న  పెళ్ళంటా 
అభిమన్యుడు  సేసిరేఖ  అందాల  జంటఅంట  
 
అచ్చ  మైనే  ప్యార్  కీయ  లుచ్చా  కామ్  నహి  కీయ 
అమీ  తుమీ  తేలకుంటే  నిన్ను  లేవదీసుకుపోతా  అర్  యు  రెడీ 

హలో  గురు  ప్రేమ  కోసమే  రోయ్  జీవితం 
మగాడితో  ఆడ  దానికెలా  పౌరుషం 
ప్రేమించాను  దీన్నే  కాదంటోంది  నన్నే 
మహా  మహా  సుందరాంగులే  పొందలేనివాడ్ని హహ 
హలో  గురు  ప్రేమ  కోసమే  రోయ్  జీవితం 
మగాడితో  ఆడ  దానికెలా  పౌరుషం

English

Hello guru prema kosame roi jeevitam
Magaditho aada danikela pourusham
Preminchanu deenne kadantondi nanne
Maha maha sundarangule pondalenivadni aarni

Hello guru prema kosame roi jeevitam
Magaditho aada danikela pourusham

Ungarala juttu vadni oddu podugu unna vadni
Chaduvu sandhya kalginodni choukaberama
Goppa inti kurra vadni akkineni anthatodni
Kori ninnu korukunte pedda nerama

Nakanna neekunna takeedulentamma
Naa etthu naa baruvu neekanna more amma
Nenante kadanna ladies aa leramma
Nakante preminche monagadu yevadamma

I love you darling because you are charming
Elagola nuvvu dakkithe lakku chikkinatte why not

Hello guru prema kosame roi jeevitam
Magaditho aada danikela pourusham
Preminchanu deenne kadantondi nanne
Maha maha sundarangule pondalenivadni ya ya
Hello guru prema kosame roi jeevitam
Magaditho aada danikela pourusham

Kattukunte ninne tappa kattukone kattukonu
Ottu pettukuntinamma bettu cheyake
Alli billi gaaradilu chellavinka chinnadana
Allukove nannu neevu malle teegala

Ni chete paadista love songlu duetlu
Na chetto tinipistha mana pelli bobbatlu
Aha na pellanta oho na pellanta
Abhimanyudu sesirekha andala jantanta

Accha maine pyaar kiya luccha kaam nahi kiya
Ami tumi telakunte ninnu levadeeskupota are you ready

Hello guru prema kosame roi jeevitam
Magaditho aada danikela pourusham
Preminchanu deenne kadantondi nanne
Maha maha sundarangule pondalenivadni hahaha
Hello guru prema kosame roi jeevitam
Magaditho aada danikela pourusham

Community

Like, share, and discuss

to start a discussion.