Loading next scene...
Loading next scene...
Loading next scene...

2012 · 1 song
Telugu
ఓ నేనా ఓ నేనా నాకేమైయ్యిందో ఏమో కానీ నీతో చేరింది నేనా నిను కావలనంటోంది నేనా హే నువ్వే హే నువ్వే నిజమే ఐనా కల అనుకొన నను మీకిస్తున్నది నేనాలా నను కాదంది నను కోరింది రెండు కూడా మరి నువ్వేనంటున్న ఓ నేనాఅ ఓ నేనాఅ నాకేమైయ్యిందో ఏమో కానీ నీతో చేరింది నేనా నన్ను నేను కొంచం గిల్లి చూసుకున్న ఇది నేను కాదో అంటూ సందేహం వేస్తుంటే మనసేమో గాల్లో తేలే సంతోషం చూస్తుంటే హేయ్ గారడీలు చేసే ఏ ప్రేమ నువ్వే ముళ్ళున్న కళ్ళు గప్పి నీళ్ళోకొస్తుందీ నువ్ ఆపేస్తున్నా నువ్వు చెపుతుంటే మది వింటుంది ఎంతో నచ్చావన్న మాటే అడుగేచోట నిలబడ కుంటే అంతో ఎంతో ప్రేమ నీలో ఉన్నట్టే నిన్న దాక నాలో సందింత లేదే ఓసారి చూడంగానే ఆ మాయే ప్రేమంటూ నాక్కూడా తోచిందయ్యో నువ్వు ముందే అన్నట్టు హేయ్య్ వెల్లువల్లే ముంచే ఈ ప్రేమ నిలువెల్లా తాకి నిన్ను లాగా కుండా ఉంటుందాఅ తన లోకంలోకి ఏదేమైనా పడిపోతున్న నను లాలించే గుండెల్లోనా తొలి చూపుల్లో బలమెంతుందో తెలిసే ఉందిగా నేకెనాడైనా ఓ నేనా ఓ నేనా నాకేమైయ్యిందో ఏమో కానీ నీతో చేరింది నేనా నిను కావలనంటోంది నేనా
English
O nenaa o nenaa nakemaiyyindo emo kani netho cherindii nenaa ninu kavalntondi nenaa hey nuvve hey nuvve nijame iynaa kala anukonaa nanu mekisthunadi nenaaaa nanu kadandi nanu korindii rendu kuda mari nuvvenantunaaa o nenaa o nenaa nakemaiyyindo emo kani netho cherindii nenaa Nannu nenu koncham gilli chusukunna edi nenu kado antu sandheham vesthuntee manasemo gallo tele santhosham chusthunteee heyyy garadeelu chese e premaaa nuvve mullunna kallu gappi nellokosthundee nuv apesthunnaa nuvvu cheputhunte madi vintundee entho nachavanna maateee adugechota nilabada kuntee antho entho prema nello unnatee Ninna daka nallo sandintha ledeee osari chudanganee a mayeee premantuuu nakkuda thochindayyo nuvu munde annatuuu heyyyy velluvalle munche e prema nilluvella taaki ninnu laga kunda untundaaa tana lokam loki eedemainaa padipothunna nanu lalinche gundellonaa tholi chupullo balamenthundooo telise untundiga nekenadainaaa O nenaa o nenaa nakemaiyyindo emo kani netho cherindii nenaa ninu kavalntondi nenaa