Back to Lyrics
Nippu

Nippu

2012 · 1 song

Telugu

ఓ  నేనా  ఓ  నేనా
నాకేమైయ్యిందో  ఏమో  కానీ  నీతో  చేరింది  నేనా 
నిను  కావలనంటోంది  నేనా 
హే  నువ్వే  హే  నువ్వే 
నిజమే  ఐనా  కల  అనుకొన
నను  మీకిస్తున్నది  నేనాలా 
నను  కాదంది  నను  కోరింది 
రెండు  కూడా  మరి  నువ్వేనంటున్న  
ఓ  నేనాఅ  ఓ  నేనాఅ 
నాకేమైయ్యిందో  ఏమో  కానీ  నీతో  చేరింది  నేనా 

నన్ను  నేను  కొంచం  గిల్లి  చూసుకున్న 
ఇది  నేను  కాదో  అంటూ  సందేహం  వేస్తుంటే 
మనసేమో  గాల్లో  తేలే  సంతోషం  చూస్తుంటే
హేయ్  గారడీలు  చేసే  ఏ  ప్రేమ  నువ్వే  ముళ్ళున్న 
కళ్ళు  గప్పి  నీళ్ళోకొస్తుందీ  నువ్  ఆపేస్తున్నా 
నువ్వు  చెపుతుంటే  మది  వింటుంది 
ఎంతో  నచ్చావన్న  మాటే  
అడుగేచోట  నిలబడ  కుంటే
అంతో  ఎంతో  ప్రేమ  నీలో  ఉన్నట్టే  

నిన్న  దాక  నాలో  సందింత  లేదే 
ఓసారి  చూడంగానే   ఆ  మాయే  ప్రేమంటూ 
నాక్కూడా  తోచిందయ్యో  నువ్వు  ముందే  అన్నట్టు 
హేయ్య్  వెల్లువల్లే  ముంచే  ఈ ప్రేమ  నిలువెల్లా  తాకి 
నిన్ను  లాగా  కుండా  ఉంటుందాఅ  తన  లోకంలోకి 
ఏదేమైనా  పడిపోతున్న  నను  లాలించే  గుండెల్లోనా 
తొలి  చూపుల్లో  బలమెంతుందో   తెలిసే  ఉందిగా  నేకెనాడైనా 
ఓ  నేనా  ఓ  నేనా
నాకేమైయ్యిందో  ఏమో కానీ  నీతో  చేరింది  నేనా 
నిను  కావలనంటోంది  నేనా

English

O nenaa o nenaa
nakemaiyyindo emo kani netho cherindii nenaa
ninu kavalntondi nenaa
hey nuvve hey nuvve
nijame iynaa kala anukonaa
nanu mekisthunadi nenaaaa
nanu kadandi nanu korindii
rendu kuda mari nuvvenantunaaa
o nenaa o nenaa
nakemaiyyindo emo kani netho cherindii nenaa

Nannu nenu koncham gilli chusukunna
edi nenu kado antu sandheham vesthuntee
manasemo gallo tele santhosham chusthunteee
heyyy garadeelu chese e premaaa nuvve mullunna
kallu gappi nellokosthundee nuv apesthunnaa
nuvvu cheputhunte madi vintundee
entho nachavanna maateee
adugechota nilabada kuntee
antho entho prema nello unnatee

Ninna daka nallo sandintha ledeee
osari chudanganee a mayeee premantuuu
nakkuda thochindayyo nuvu munde annatuuu
heyyyy velluvalle munche e prema nilluvella taaki
ninnu laga kunda untundaaa tana lokam loki
eedemainaa padipothunna nanu lalinche gundellonaa
tholi chupullo balamenthundooo telise untundiga nekenadainaaa
O nenaa o nenaa
nakemaiyyindo emo kani netho cherindii nenaa
ninu kavalntondi nenaa

Community

Like, share, and discuss

to start a discussion.