Back to Lyrics
Nene Raju Nene Mantri

Nene Raju Nene Mantri

2017 · 6 songs

Telugu

జోగేంద్రా  జోగేంద్రా 
జోగేంద్రా  జోగేంద్రా 
జోగేంద్రా  జోగేంద్రా 
జై  బోలో  జోగేంద్రా 
మా  రాజు  మా  మంత్రి 
నువ్వే  జోగేంద్రా 

రాధమ్మ  రాధమ్మ 
రావే  రాధమ్మ 
నా  గెలుపు  నా   ఆనందం 
నీదే  లేవమ్మా   
రాధమ్మ  రాధమ్మ 
మాటే  వినవమ్మా 
నిమిషం  నువ్వు  కనపడకుంటే 
మతి  పోతుందమ్మా
 
వరాల  వాన 
స్వరాల  వీణ 
నిజాన్ని  చెబుతున్న 
అరె  సందేహం  ఉంటె 
నా  కళ్ళల్లోకే 
సర  సరి  చూడమంటున్న 
న  నా  నానా 
దినాకు  దిన్న 
న  నా  నానా 
దినాకు  దిన్న  
న  నానా  నానా 

రాధమ్మ  రాధమ్మా 
రాధమ్మ  రాధమ్మ 
రావే  రాధమ్మ 
నా  గెలుపు   నా  ఆనందం 
నీదే  లేవమ్మా   

నీ  కళ్ళల్లోకే 
చూస్తుంటే  చాలు 
కాలాన్నే  మరిచి  ఉండిపోనా 
కవుగిలి  గుడిలో 
చోటు  ఇస్తే  చాలు 
దీపాల  వెలుగై  నిండిపోనా 

నేను  గెలిచేదే  నీకోసం 
కోరుకోవే  నా  ప్రాణమైన 
పండు  వెన్నెలలో  ఆశతోనా 
నీ  తోటే  ఉయ్యాలా  ఊగాలి 
జోగేంద్రా  జోగేంద్రా 
జోగేంద్రా  జోగేంద్రా 

రాధమ్మ  రాధమ్మ 
రావే  రాధమ్మ 
నా  గెలుపు  నా  ఆనందం 
నీదే  లేవమ్మా  
  
నీ  చూపే శాంతం    
పలికే  సంగీతం 
నాకేగా  సొంతం 
ఆఆ  శాంతం 
నీ  నవ్వే  అందం 
నీ  మాటేవేగం 
పుణ్యాల  ఫలితం  నీ  బంధం 
నువ్వు  వెళ్ళేటీ  దారంతా 
పూల  వనమల్లె  మారిపోదా 
ఊరు  ఊరంతా  దిష్టే పెడితే 
ఓ  ముద్దుతో  దిష్టే  తీయనఆ 

జోగేంద్రా  జోగేంద్రా 
జోగేంద్రా  జోగేంద్రా 
జోగేంద్రా  జోగేంద్రా 
జై   బోలో  జోగేంద్రా 
మా  రాజు  మా  మంత్రి 
నువ్వే  జోగేంద్రా

English

Jogendra Jogendra
Jogendra Jogendraa
Jogendra Jogendra
Jai bolo Jogendra
maa Raju maa Mantri
nuvve Jogendra

Radhamma Radhamma
Raave Radhamma
naa Gelupu naa Aanandham
needhe lenemma
Radhamma Radhamma
maate vinavamma
nimisham nuvu kanapadakunte
mathi pothundhammaa

Varala vaana
Swarala veena
nijaanni chebuthunna
Are Sandheham unte
naa kallaloke
Sara Sari chudamantunna
na naa naaa
dhinaku dhinna
na naa naaa
dhinaku dhinna 
na naaa naaa

Radhamma Radhammaa
Radhamma Radhamma
Raave Radhamma
naa Gelupu naa Aanandham
needhe lenemma
nee kallaloke
chustunte chaalu
kaalanne marichi undipona
kavuguli Godili
chotu iste chaalu
Deepaala velugai nindipona

nenu gelichede neekosam
korukove naa pranamaina
pandu vennelalo aasathona
nee thote uyyala oogali
Jogendra Jogendra
Jogendra Jogendraa

Radhamma Radhamma
Raave Radhamma
naa Gelupu naa Aanandham
needhe lenemma

nee choope Syantham
palike Sangeetham
naakega sontham
aaa Saantham
Nee navve Andham
nee maate Vegam
Punyala Palitham nee Bandham
nuvvu velleti dhaarantha
Poola vanamalle maaripodhaa
ooru oorantha diste pedithe
oo muddutho diste teeyanaaa

Jogendra Jogendra
Jogendra Jogendraa
Jogendra Jogendra
Jai bolo Jogendra
maa Raju maa Mantri
nuvve Jogendra

Community

Like, share, and discuss

to start a discussion.