Back to Lyrics

Neeve

2016 · 1 song

Telugu

నీవే 
తొలి ప్రణయము నీవే
తెలి మనసున నీవే
ప్రేమ ఝల్లువే 

నీవే  నీవే 
కలలు  మొదలు  నీవల్లే
మనసు  కడలి  అలలు  నీవల్లే
కనులు  తడుపు  నీవే
కలత  చెరుపు  నీవే
చివరి  మలుపు  నీవే 

నీవే 
ఎటు  కదలిన  నీవే
నను  వదిలిన  నీవే
ఎదో  మాయవే  ఆఁ

ప్రేమే 
మది  వెతికిన  నీడే
మనసడిగిన  తోడే
నా  జీవమే  ఆ  ఆ  ఆ 

నిలువనీదు  క్షణమైనా 
వదలనన్న  నీ  ధ్యాస 
కలహమైన  సుఖమల్లే
మారుతున్న  సంబరం 

ఒకరికొకరు  ఎదురైతే
నిమిషమైన  యుగమేగా 
ఒక్కోసారి  కనుమరుగై
ఆపకింక  ఊపిరీ 

నీవే 
గడిచిన  కథ  నీవే
నడిపిన  విధి  నీవే
నా  ప్రాణమే  ఆఁ

పాదం 
వెతికిన  ప్రతి  తీరం 
తెలిపిన  శశి  దీపం
నీ  స్నేహమే 

నీ  జతే  విడిచే
ఊహనే  తాళనులే
వేరొక  జగమే
నేనిక  ఎరుగనులే 

గుండెలోని  లయ  నీవే
నాట్యమాడు  శృతి  నేనే 
నువ్వు  నేను  మనమైతే
అదో  కావ్యమే 

నీవే 
నను  గెలిచిన  సైన్యం 
నను  వెతికిన  గమ్యం 
నీవే  నా  వరం  ఆఁ

ప్రేమే 
తొలి  కదలికలోనే 
మనసులు  ముడి  వేసే 
ఇదో  సాగరం

English

Neeve
Tholi Pranayamu Neeve
Theli Manasuna Neeve
Prema Jhalluve

Neeve  Neeve 

Kalalu  Modhalu  Neeve.
Manasu Kadali Alalu Neevalle
Kanulu Thadupu Neeve
Kalatha Cherupu Neeve
Chivari Malupu Neeve 

Neeve 
Etu Kadhilina Neeve
Nanu Vadhilina Neeve
Edho Maayave Aa Aa

Preme 
Madhi Vethikina Neede
Manasadigina Thode
Naa Jeevame 

Niluvaneedhu Kshanamainaa
Vadhalananna Nee Dhyaasa 
Kalahamaina Sukhamalle
Maaruthunna Sambaram 

Okarikokaru Edhuraithe
Nimishamaina Yugamegaa 
Okkosaari Kanumarugai
Aapakinka Oopiri 

Neeve 
Gadichina Katha Neeve
Nadipina Vidhi Neeve
Naa Praaname  Aa  Aa 

Paadham 
Vethikina Prathi Theeram
Thelipina Shashi Deepam
Nee Snehame 

Nee Jathe  Vidiche
Oohane  Thaalanule
Veroka  Jagame
Nenika Eruganule 

Gundeloni Laya Neeve
Naatyamaadu Shruthi Nene 
Nuvvu Nenu Manamaithe
Adho Kaavyame 

Neeve 
Nanu Gelichina Sainyam
Nanu Vethikina Gamyam
Neeve Naa Varam  Aa  Aa 

Preme 
Tholi Kadhalikalone
Manasulu Mudivese
Idho Saagaram

Community

Like, share, and discuss

to start a discussion.