Back to Lyrics
Nari Nari Naduma Murari

Nari Nari Naduma Murari

1990 · 2 songs

Telugu

దర్శనమే  మధురక్షణమే  
నీవు  నేను  ఇక  మనమే
మనసున  మోగే  మంగళ  నాదస్వరమే

నాదాకా  నిన్ను  నడిపింది  ప్రేమే
నువ్విల  జతగా  నడిచే  
ప్రతి  అడుగు  పూల  వనమే

నీతో  పరిచయమే  
పరిచయమే  ప్రియ  వరమే
ఇక  నీతో  ప్రతి  నిమిషం  
పరవశమే  నాకు

నీతో  పరిచయమే  
పరిచయమే  ప్రియ  వరమే
ఇక  నీతో  ప్రతి  నిమిషం  
పరవశమే  నాకు

నీ  పెదాలకు  మెరుపైన  ఎరుపు  నేనే
నీ  పాదాలకు  సిరి  సిరి  మువ్వనైన  నేనే

నీ  నీలి  ముంగురుల  ఉయ్యాలలూగానే
నీ  వేలి  ఉంగారమై  వెయ్యేళ్లు  నావేనే

నీ  చూపు  నేనే  నీ  రేపు  నేనే
నీ  యదలో  కదిలి  మెదిలే  
ఆ  సవ్వడైన  నేనే

నీతో  పరిచయమే  
పరిచయమే  ప్రియ  వరమే
ఇక  నీతో  ప్రతి  నిమిషం  
పరవశమే  నాకు

రాసి  ఇవ్వనా  నా  నవ్వులన్ని  నీకే
స్వీకరించనా  నీ  ప్రతి  కంటి  చెమ్మ  నాకే

నా  జంట  నువ్వుంటే  
వెన్నెల  మధుమాసం
నీ  తోడు  లేకుంటే  
వేసంగి  వనమాసం

నా  రామసీతా  
నా  ప్రేమ  గీతా
నువ్విల  జతగా  నిలిచీ  
నా  కలలు  పండెన్నంటా

దర్శనమే  మధురక్షణమే  
నీవు  నేను  ఇక  మనమే

దర్శనమే  మధురక్షణమే  
మనసున  మోగే  మంగళ  నాదస్వరమే

నాదాకా  నిన్ను  నడిపింది  ప్రేమే
నువ్విల  జతగా  నడిచే  
ప్రతి  అడుగు  పూల  వనమే

నీతో  పరిచయమే  
పరిచయమే  ప్రియ  వరమే
ఇక  నీతో  ప్రతి  నిమిషం  
పరవశమే  నాకు

నీతో  పరిచయమే  
పరిచయమే  ప్రియ  వరమే
ఇక  నీతో  ప్రతి  నిమిషం  
పరవశమే  నాకు

English

Darsanamey Madhurakshaname 
Neevu Nenu Ika Maname
Manasuna Mogey Mangala Naadhaswarame

Naadaakaa Ninnu Nadipindhi Preme
Nuvvila Jathaga Nadiche 
Prathi Adugu Poola Vaname

Neethho Parichayame 
Parichayame Priya Varame
Ika Neetho Prathi Nimisham 
Paravashamey Naaku

Neetho Parichayame 
Parichayame Priya Varame
Ika Neetho Prathi Nimisham 
Paravashamey Naaku

Nee Pedhalaku Merupaina Yerupu Nene
Nee Paadhalaku Siri Siri Muvvanaina Nene

Nee Neeli Mungurula Uyyalaloogaane
Nee Veli Ungaramai Veyyellu Naavene

Nee Choopu Nene Nee Repu Nene
Nee Yadhalo Kadhili Medhiley 
Aa Savvadaina Nene

Neetho Parichayame 
Parichayame Priya Varamae
Ika Niththo Prathi Nimisham 
Paravashame Naaku

Raasi Ivana Naa Navulanni Neekey
Sweekarinchana Ni Prathi Kanti Chemma Naakey

Naa Janta Nuvvunte 
Vennela Madhumaasam
Nee Thodu Lekunte 
Vesangi Vanamaasam

Naa Raamaseethaa 
Naa Premageethaa
Nuvvila Jathaga Nilichi 
Naa Kalalu Pandenantaa

Darsanamey Madhurakshaname 
Neevu Nenu Ika Maname

Darsanamey Madhurakshaname 
Manasuna Mogge Mangala Naadhaswarameyy

Naadaaka Ninnu Nadipindhi Premeyy
Nuvvila Jathaga Nadiche 
Prati Adugu Poola Vanamey

Neetho Parichayame 
Parichayame Priya Varamey
Ika Neetho Prathi Nimisham 
Paravashame Naaku

Neetho Parichayame 
Parichayame Priya Varamey
Ika Neetho Prathi Nimisham 
Paravashame Naaku

Community

Like, share, and discuss

to start a discussion.