Back to Lyrics
Narasimha Naidu

Narasimha Naidu

2001 · 4 songs

Telugu

చిలక  పచ్చ  కొక   
పెట్టినాది  కేక 
చిలక  పచ్చ  కొక  పెట్టినది  కేక 
తోడులేక  బాలకృష్ణుడా 
రెండు  జల్లా  కైక  రెచ్చినది  కాకా   
పంచుకోవే  పాల  మీగడ 

రారా  ఉల్లాస  వీరుడా  నీ  సోకు  మాడ   
నీదే  నా  పట్టు  పావడ  
వస్తే  నా  పూల  జంగిడి   
నీ  తస్స  చెక్క   
ఇస్తావా  ముంత  మామిడి 

చిలక  పచ్చ  కొక   
పెట్టినాది  కేక 

చంపకమాల  చంపకేవేళ 
చాటుముద్దులోనే  వుంది  ఘాటు  మసాలా 
కొంటె  గోపాల  ఆపర  గోల 
సరసానికి  ఉందిరయ్యో  వేళా  పాల 
వద్దకొచ్చేసి  హద్దు  ఉందంటే   
తిక్కారెచ్చిపోదా  ఒసేయ్  తూగుటుయ్యాల   
వద్దు  వద్దన్నా  ముందు  పెట్టేసి 
మగసిరి  నీకుందిగా  మురళి  లోల  

పిల్ల  చుస్తే  జామకాయలే  దీంతస్సదియ్యా  
కొరక  పోతే  మిరపకాయలే   
చెయ్యేస్తే  పులకరింతలే  
ఈ  పిల్ల  గాడు  నందమూరి  నాటు  బాంబు  లే 

చిలక  పచ్చ  కొక  పెట్టినాది  కేక 
తోడులేక  బాలకృష్ణుడా 
రెండు  జల్లా  కైక  రెచ్చినది  కాకా   
పంచుకోవే  పాల  మీగడ 

నిన్ను  చూసాకే  వెన్ను  మీటకే 
ఆడ  తనంలోని  సుకం  తెలిసిందయ్యో 
చెంగు  పట్టాకే  చెంప  గిల్లాకే  
మోజు  వేటలో  మజా  మారిగానమ్మో 
పలు  కావాలా  పళ్ళు  కావాలా    
పళ్ళు  పాల  తోటి  పడుచు  పిల్ల  కావాలా 
చెంత  చేరాలే  చిందు  లెయ్యలే 
దాచుకున్న  అందాలు  దోచిపెట్టలే 

ఏడూళ్ల  అందగత్తెని  నీ  సోకు  మాడ   
ముట్టుకుంటే  అత్థిపతిని   
హా  రావేన  సొంపాపిడి 
నువ్వోద్దన్నా  చేసేస్తా  వీర  ముట్టడి 

చిలక  పచ్చ  కొక  
పెట్టినాది  కేక 
చిలక  పచ్చ  కొక  పెట్టినది  కేక 
తోడులేక  బాలకృష్ణుడా 
రెండు  జల్లా  కైక  రెచ్చినది  కాకా   
పంచుకోవే  పాల  మీగడ 

రారా  ఉల్లాస  వీరుడా  నీ  సోకు  మాడ   
నీదే  నా  పట్టు  పావడ  
వస్తే  నా  పూల  జంగిడి   
నీ  తస్స  చెక్క   
ఇస్తావా  ముంత  మామిడి 
రారా  ఉల్లాస  వీరుడా  నీ  సోకు  మాడ   
నీదే  నా  పట్టు  పావడ

English

Chilaka Pacha Koka 
Pettinadi Keka
Chilaka Pacha Koka Pettinadi Keka
Thoduleka Balakrishnuda
Rendu Jalla Kaika Rechhinadi Kaka 
Panchukove Paala Meegada

Ra Ra Ullasa Veeruda Nee Soku Maada 
Needhe Naa Pattu Pavada 
Vasthe Naa Poola Jangidi 
Nee Thassa Chekka 
Istava Muntha Maamidi

Chilaka Pacha Koka 
Pettinadi Keka

Champakamala Champakevela
Chaatumuddhulone Vundhi Ghatu Masala
Konte Gopala Aapara Gola
Sarasaniki Undirayyo Vela Pala
Vaddhakochesi Haddhu Undante 
Tikkarecchipoda Osey Thoogutuyyala 
Vadhu Vadhanna Mudhu Pettese
Magasiri Neekundiga Murali Lola

Pilla Chuste Jamakayale Deenthassadiyya 
Koraka Pothe Mirapakayle 
Cheyyeste Pulakarinthale 
Ee Pilla Gaadu Nandamuri Naatu Bomb Le

Chilaka Pacha Koka Pettinadi Keka
Thoduleka Balakrishnuda
Rendu Jalla Kaika Rechhinadi Kaka 
Panchukove Paala Meegada

Ninnu Chusake Vennu Meetake
Aada Thanamloni Sukam Thelisindhayyo
Chengu Pattake Chempa Gillake
Moju Vetalo Maja Mariganammo
Palu Kavala Pallu Kavala 
Pallu Pala Thoti Paduchu Pilla Kavala
Chenta Cherale Chindu Leyyale
Dachukunna Andalu Dochipettale

Yedulla Andagattheni Nee Soku Maada 
Muttukunte Atthipathini 
Haa Ravena Sompapidi
Nuvvoddanna Chesesta Veera Muttadi

Chilaka Pacha Koka 
Pettinadi Keka
Chilaka Pacha Koka Pettinadi Keka
Thoduleka Balakrishnuda
Rendu Jalla Kaika Rechhinadi Kaka 
Panchukove Paala Meegada

Ra Ra Ullasa Veeruda Nee Soku Maada 
Needhe Naa Pattu Pavada 
Vasthe Naa Poola Jangidi 
Nee Thassa Chekka 
Istava Muntha Maamidi
Ra Ra Ullasa Veeruda Nee Soku Maada 
Needhe Naa Pattu Pavada

Community

Like, share, and discuss

to start a discussion.