Back to Lyrics
Narasimha Naidu

Narasimha Naidu

2001 · 4 songs

Telugu

లక్స్  పాపా  లక్స్  పాపా  లంచ్  కోస్తావా 
లడ్డు  కొరికిస్తావా  లవ్వే  తినిపిస్తావా 
లిల్లీపువ్వంటి  సోకు  లీజుకిస్తావా 

హే  లక్స్  పాపా  లక్స్  పాపా  లంచ్  కోస్తావా 
లడ్డు  కొరికిస్తావా  లవ్వే  తినిపిస్తావా 
లిల్లీపువ్వంటి  సోకు  లీజుకిస్తావా 

అమ్మ  దొంగ  అప్పనంగా  ఒప్పుకుంటాన 
సోకు  నీదంటన  సొత్తు  దోచేస్తాన 
చెమట  పట్టించకుండా  చెంత  కోస్తానా
 
ఒసేయ్  చింతామణి  వరస  కలిపేయని 
సమరసింహా  రెడ్డి  సొగసే  అసలు  వడ్డీ 
వోడి  చేరి  ఆడేయ్  కిస్సు  కబడ్డీ 

లక్స్  పాపా  లక్స్  పాపా  లంచ్  కోస్తావా 
లడ్డు  కొరికిస్తావా  లవ్వే  తినిపిస్తావా 
లిల్లీపువ్వంటి  సోకు  లీజుకిస్తావా 

పుష్పం  పత్రం  తోయం  అర్పించుకో 
పగలు  రేయి  ప్రేమని  పండించుకో 
చెక్కిందల్లా  చెక్కెయ్  పురుషోత్తమ 
అడ్డు  ఈపు  లేదో  నరసింహమ
 
యమా  యమ్మ  జపాన్  బొమ్మ  
ముట్టనీవే  మొదటి  చుమ్మా  
సామిరంగా  యూత్  కింగా
ఇరగ  దీసెయ్  సుబ్బరంగా 
ఇక  ఆగలెనోయ్  చీరాల  దొంగ 

లక్స్  పాపా  లక్స్  పాపా  లంచ్  కోస్తావా 
లడ్డు  కొరికిస్తావా  లవ్వే  తినిపిస్తావా 
లిల్లీపువ్వంటి  సోకు  లీజుకిస్తావా 

చేతులు  పడితే  చాలోయ్  వాత్సాయన 
డ్రెస్  ఏ  టైట్  ఐ  పోయే  ఓర్నాయన 
కమ్మని  కౌగిలి  ఉంటె  డ్రెస్  ఎందుకేయ్ 
కన్నెల  అందాలన్నీ  కరిగేందుకేయ్ 

హరే  రామ  హరే  కృష్ణ 
బెండు  తీసేయ్  బాలకృష్ణ 
సిద్దమైతేయ్  సత్యభామ  
కెవ్వుమనదా  కోనసీమ 
హాయో  వొడిచేరి  చుసేయ్  వయసు  హుంగామ 

లక్స్  పాపా  లక్స్  పాపా  లంచ్  కోస్తావా 
లడ్డు  కొరికిస్తావా  లవ్వే  తినిపిస్తావా 
లిల్లీపువ్వంటి  సోకు  లీజుకిస్తావా 
అమ్మ  దొంగ  అప్పనంగా  ఒప్పుకుంటేనే 
సోకు  నీదంటన  సొత్తు  దోచేస్తాన 
చెమట  పట్టించకుండా  చెంత  కోస్తానా 

ఒసేయ్  చింతామణి  వరస  కలిపేయని 
సమరసింహా  రెడ్డి  సొగసే  అసలు  వడ్డీ 
వోడి  చేరి  ఆడేయ్  కిస్సు  కబడ్డీ

English

Lux Papa Lux Papa Lunch Kosthava
Laddu Korikisthava Lavvi Tinipisthava
Lillipuvvanti Soku Leejukisthava

Hey Lux Papa Lux Papa Lunch Kosthava
Laddu Korikisthava Lavvi Tinipisthava
Lillipuvvanti Soku Leejukisthava

Amma Donga Appananga Oppukuntana
Soku Needantana Sotthu Dochesthana
Chemata Pattinchakunda Chentha Kosthana

Osey Chinthamani Varasa Kalipeyani
Samarasimha Reddy Sogase Asalu Vaddi
Vodi Cheri Aadey Kissu Kabaddi

Lux Papa Lux Papa Lunch Kosthava
Laddu Korikisthava Lavvi Tinipisthava
Lillipuvvanti Soku Leejukisthava

Pushpam Pathram Thoyam Arpinchuko
Pagalu Reyi Premanu Pandinchuko
Chekkindalla Chekkey Purushotthama
Addu Ipu Ledo Narasimhama

Yama Yamma Japan Bomma 
Muttaneeve Modati Chumma
Saamiranga Youth Kinga
Iraga Deesey Subbaranga
Ika Aagalenoy Cheerala Donga

Lux Papa Lux Papa Lunch Kosthava
Laddu Korikisthava Lavvi Tinipisthava
Lillipuvvanti Soku Leejukisthava

Chethulu Padithe Chaaloy Vathsayana
Dresse Tightai Poye Ornayana
Kammani Kougili Unte Dress Endukey
Kannela Andalanni Karigendukey

Hare Rama Hare Krishna
Bendu Teesey Balakrishna
Siddamaithey Sathyabhama 
Kevvumanadaa Konaseema
Hayo Vodicheri Chusey Vayasu Hungama

Lux Papa Lux Papa Lunch Kosthava
Laddu Korikisthava Lavvi Tinipisthava
Lillipuvvanti Soku Leejukisthava
Amma Donga Appananga Oppukuntana
Soku Needantana Sotthu Dochesthana
Chemata Pattinchakunda Chentha Kosthana

Osey Chinthamani Varasa Kalipeyani
Samarasimha Reddy Sogase Asalu Vaddi
Vodi Cheri Aadey Kissu Kabaddi

Community

Like, share, and discuss

to start a discussion.