Loading next scene...
Loading next scene...
Loading next scene...
2021 · 2 songs
Telugu
థన్ దా నె న నేనేనా న న థన్ దా నె న నేనేనా న న థన్ దా నె న నేనేనా న న థన్ దా నె న నేనేనా న న చిలిపి చూపుల చలాకి చిన్నమ్మి చలాకి చిన్నమ్మి ఎలాగే నిన్నిడిచి ఏలాగే ఉండేది చలాకి చిన్నమ్మి రాగి ముద్దవి నువ్వేర్రానీ కారము నేనెలాగే నిన్నిడిచి ఏలాగే ఉండేది చలాకి చిన్నమ్మి రానా నీతోటి ఇలాగే నినునమ్మి ఇలాగే నినునమ్మి రాల సీమాంటి వోయరీ వెన్నెల్లో వరాలే విరజిమ్మి వరాలే విరజిమ్మి కిందాలెన్నైనా చేతనే నీతో వుండే నూరేళ్లు చూడాలే ఎంతో రేగడి నేనైతే నాగలి నీనవ్వే దున్నితే పండాలె నా పంట మంచే కట్టలోయ్ ఈడు పొలంలో కంచె తెంచాలోయ్ కన్నె కలల్లో అంచాయి చెరలోయ్ కొక చివర్లో కంచాయి మోగాలోయ్ రైక కోనల్లో యాలో యాల గంటలై కాయల క్షణాలే ఈ యెలా నువ్వు నేన్ కోయాల జతై మోసెయ్యాల కందే చేలోనా జోరీగల్లాగా జోడై ఎగిరేద్దాం రాయే సరదాగా వేమన అవతారం ఎన్నడే బంగారం అన్నది నా ఆత్రం భారంగా చాల్లే చాలబ్బి సాంబడామిట్టా లగ్గా లేకుండా సందడులెట్టా నీకై దాచనీ పల్లము మిట్టా నువ్వే దాటెయ్ నా సిగ్గుల కట్ట పిల్ల గాలెయ్ పిచ్చిగా వూదాలే పీ పీ పీ డుం డుం లే పీ పీ పీ డుం డుం లే పీ పీ పీ డుం డుం లే
English
Than da ne na nenana na na Than da ne na nenane na na Than da ne na nenana na na Than da ne na nenane na na Chilipi choopula Chalaaki chinnammi Chalaaki chinnammi Elaagae ninnidichi Elaagae vundedhi Chalaaki chinnammi Raagi muddhavi Nuvverraanee kaaramu Nenelagae ninnidichi Elaage vundedhi Chalaaki chinnammi Raana neethoti Ilaage ninunammi Ilaage ninunammi Raala seeminti Voyaree vannello Varaale virajimmi Varaale virajimmi Kindaalennainna Chethaane neetho Vunde noorellu Choodaale entho Regadi nenaithe Naagali neenavve Dunnithe pandaale Naa panta Manche kattaloi Eedu polamlo Kanche tenchaaloi Kanne kalallo Anchai cheraloi Koka chivarlo Kanchai mogaaloi Raika konallo Yaalo yaala Gantalai kaayala Kshanaale ee yela Nuvvu nen koyaala Jathai moseyyaala Kande chelonaa Joreegallaagaa Jodai egireddaam Raaye saradaagaa Vemana avatharam Ennade bangaaram Annadi naa aathram Bhaaramgaa Chaalle chaalabbi Sambadamittaa Lagga lekundaa Sandadulettaa Neekai daachanee Pallamu mittaa Nuvve daatey Naa siggula katta Pilla gaaley Picchigaa voodaale Pi pi pi dum dum le Pi pi pi dum dum le Pi pi pi dum dum le