Back to Lyrics
Nannaku Prematho

Nannaku Prematho

2016 · 6 songs

Telugu

ఏ  కష్టం  ఎదురొచ్చినా          
కన్నీళ్లు  ఎదిరించినా       
ఆనందం  అనే  ఉయ్యాలలో  నను  పెంచిన 
నాన్నకు  ప్రేమతో  నాన్నకు  ప్రేమతో       
నాన్నకు  ప్రేమతో  అంకితం  నా  ప్రతీ  క్షణం
 
నే  ఏ  దారిలో  వెళ్లినా       
ఏ  అడ్డు  నన్నాపినా       
నీ  వెంట  నేనున్నానని  నను  నడిపించినా 
నాన్నకు  ప్రేమతో   నాన్నకు  ప్రేమతో       
నాన్నకు  ప్రేమతో  అంకితం  నా  ప్రతీక్షణం
 
ఏ  తప్పు  నే  చేసినా       
తప్పటడుగులే  వేసినా       
ఓ  చిన్ని  చిరునవ్వుతోనె  నను  మన్నించినా       
నాన్నకు  ప్రేమతో  నాన్నకు  ప్రేమతో       
నాన్నకు  ప్రేమతో  అంకితం  నా  ప్రతీక్షణం
 
ఏ  ఊసు నే  చెప్పినా       
ఏ  పాట  నే  పాడినా       
భలే  ఉంది  మళ్లీ  పాడరా  అని  మురిసిపోయినా       
నాన్నకు  ప్రేమతో  నాన్నకు  ప్రేమతో       
నాన్నకు  ప్రేమతో   అంకితం  నా  ప్రతీక్షణం 

ఈ  అందమైన  రంగుల  లోకానా       
ఒకే  జన్మలో  వందల  జన్మలకు  ప్రేమనందించిన 
నాన్నకు  ప్రేమతో  నాన్నకు  ప్రేమతో       
నాన్నకు  ప్రేమతో  వందనం  ఈ  పాటతో 
ఈ  పాటతో  ఈ  పాటతో

English

Ye kashtam yedhurocchina 
Kannelle yedhirinchina 
Aanandham ane uyyalalo nannu penchina 
Nannaku prematho 
Nannaku prematho 
Nannaku prematho ankitham Naa prathi kshanam 

Nenu ye dhaarilo vellina 
Ye addu Nannu aapina 
Nee venta nenu unnanani nannu nadipinchina 
Nannaku prematho 
Nannaku prematho 
Nannaku prematho ankitham Naa prathi kshanam 

Ye thappu ne chesina 
Thappati adugule vesinaa 
Oh chinni chirunavvuthone nannu manninchina 
Nannaku prematho 
Nannaku prematho 
Nannaku prematho ankitham Naa prathi kshanam 

Ye oosune cheppina 
Ye paatane paadina 
Bhale undhi malli paadara ani murisipoina 
Nannaku prematho 
Nannaku prematho 
Nannaku prematho ankitham Naa prathi kshanam 

Ee andhamaina rangula lokaana 
Oke janmalo vandhala janmalaku premandhinchina 
Nannaku prematho 
Nannaku prematho 
Nannaku prematho vandhanam ee paatatho 
Ee paatatho ee paatatho

Community

Like, share, and discuss

to start a discussion.