Back to Lyrics
Namo Venkatesa

Namo Venkatesa

2010 · 2 songs

Telugu

సౌందర్య  సౌందర్య  చిరునవ్వుకు  రూపం  సౌందర్య 
కలలో  నిజమల్లే  కలిసావె  సౌందర్య 

సౌందర్య  సౌందర్య  చిరునవ్వుకు  రూపం  సౌందర్య 
కలలో  నిజమల్లే  కలిసావే  సౌందర్య 

సౌందర్య  సౌందర్య  నా  పాటకు  ప్రాణం  సౌందర్య 
ఎదలో  ప్రియరాగం  పలికావే  సౌందర్య 

ఓహ్  తెలుగుతనం  అంటే  సౌందర్య 
చిలిపితనమంటే  సౌందర్య 
నిన్నలా  చూస్తూ  చూస్తూ  ప్రేమ  లోతు  దిగిపోయా 
 
సాథియా  సాథియా  తూ  మేరీ  సాథియా 
ఊహకే  ఊపిరై  నను  చేరగా  రావా  ప్రియా 
సాథియా  సాథియా  తూ  మేరీ  సాథియా 
ఊహకే  ఊపిరై  నను  చేరగా  రావా  ప్రియా 

మల్లెలనన  జాజులనన  ఓ  చెలి  నీ  పెదవి  పై  మెరుపును 
వెన్నెలనన  వేకువనన  గుండెనే  కోస్తున్న  ఆ  తళుకు  ను  ఓఓఓఓ 

మాటగా  నిన్ను  పోల్చగా  సరిపోదులే  ఏ  పోలిక 
కుంచెలే  తల  దించవా  నీ  బొమ్మ  గీయలేక 

సాథియా  సాథియా  తూ  మేరీ  సాథియా 
ఊహకే  ఊపిరై  నను  చేరగా  రావా  ప్రియా

సాథియా  సాథియా  తూ  మేరీ  సాథియా 
ఊహకే  ఊపిరై  నను  చేరగా  రావా  ప్రియా

నమ్మకంగా  నమ్ముతున్న  ఎక్కడో  నా  కొరకు  పుట్టావని 
స్వాగతంగా  వేచివున్న  ఎప్పుడో  నా  వైపు  వస్తావని   ఓఓఓఓ 

ఉంది  గ  లోలోపలే  దాచేదెలా  ఆలాపన 
అందుకో  చిరు  గాలితో  ఈ  కబురు  పంపుతున్న 

సాథియా  సాథియా  తూ  మేరీ  సాథియా 
ఊహకే  ఊపిరై  నను  చేరగా  రావా  ప్రియా
సాథియా  సాథియా  తూ  మేరీ  సాథియా 
ఊహకే  ఊపిరై  నను  చేరగా  రావా  ప్రియా

English

Sondarya soundarya chirunavvuki roopam soundarya
kalalo nijamalle kalisaave soundarya

Sondarya soundarya chirunavvuki roopam soundarya
kalalo nijamalle kalisaave soundarya

Sondarya soundarya na paataku pranam soundarya
edhalo priyaragam palikaave soundarya

Oh teluguthanam ante soundarya
chilipithanamante soundarya
ninnala chusthu chusthu prema lothu digipoyaa

saathiya saathiya thoo meri saathiya
oohake oopirai nanu cheraga raava priya
saathiya saathiya thoo meri saathiya
oohake oopirai nanu cheraga raava priya

mallelanana jaajulanana o cheli ne pedavi pai merupunu
vennelanana vekuvanana gundene kosthunna aa thaluku nu  oooo

maataga ninnu polchaga saripodhule e polika
kunchele thala dhinchava ne bomma geeyaleka

saathiya saathiya thoo meri saathiya
oohake oopirai nanu cheraga raava priya
saathiya saathiya thoo meri saathiya
oohake oopirai nanu cheraga raava priya

nammakanga nammuthunna ekkado na koraku puttaavani
swagathanga vechivunna eppudo na vaipu vasthavani oooo

undi ga lolopale dhaachedela aalapana
anduko chiru gaalitho ee kaburu pamputhunna

saathiya saathiya thoo meri saathiya
oohake oopirai nanu cheraga raava priya
saathiya saathiya thoo meri saathiya
oohake oopirai nanu cheraga raava priya

Community

Like, share, and discuss

to start a discussion.