Back to Lyrics
Nachavule

Nachavule

2008 · 1 song

Telugu

నిన్నే  నిన్నే  కోరా
నిన్నే  నిన్నే  చేరా
నిరంతరం  నీ  ధ్యానంలో
నన్నే  మరిచా

నిన్నే  నిన్నే  కోరా
నిన్నే  నిన్నే  చేరా
నిరంతరం  నీ  ధ్యానంలో
నన్నే  మరిచా

ప్రతి  జన్మలోనా
నీతో  ప్రేమలోనా 
ఇలా  ఉండిపోనా
ఓ  ప్రియతమా 

నచ్చావే  నచ్చావే
ఓ  నచ్చావే  నచ్చావులే 

అనుకొని  అనుకోగానే
సరాసరి  ఎదురౌతావు 
వేరే  పనేం  లేదా  నీకు
నన్నే  వదలవూ 

నువ్వు  నాకు  ఎందుకింత
ఇష్టం  అంటే  చెప్పలేను 
మరువలేని  నిన్ను  నేను
గుర్తు  రానే  నాకు  నేను 

నీ  మైకం  కమ్ముకుంది
ఈరోజే  నన్నిలా 
ఈ  లోకం  కొత్తగుంది
సీతకోక  లాగా 

నిన్నే  నిన్నే  కోరా
నిన్నే  నిన్నే  చేరా
నిరంతరం  నీ  ధ్యానంలో
నన్నే  మరిచా 

నీతో  ఏదో  చెప్పాలంటూ
పదే  పదే  అనిపిస్తుంది 
పెదాలలో  మౌనం  నన్నే
ఆపేస్తున్నది  ఓ  

మనసునేమో  దాచమన్న
అస్సలేమీ  దాచుకోదు 
నిన్ను  చూస్తే  పొద్దు  పోదు
చూడకుంటే  ఊసు  పోదు 

ఈ  వైనం  ఇంత  కాలం
నా  లోనే  లేదుగా 
నువ్వు  చేసే  ఇంద్రజాలం
భరించేదెలాగా 

నిన్నే  నిన్నే  కోరా
నిన్నే  నిన్నే  చేరా 
నిరంతరం  నీ  ధ్యానంలో
నన్నే  మరిచా

నిన్నే  నిన్నే  కోరా
నిన్నే  నిన్నే  చేరా 
నిరంతరం  నీ  ధ్యానంలో
నన్నే  మరిచా

ప్రతి  జన్మలోనా
నీతో  ప్రేమ  లోనా 
ఇలా  ఉండిపోనా
ఓ  ప్రియతమా 

నచ్చావే  నచ్చావులే
ఓ  నచ్చావే  నచ్చావులే

English

Ninne ninne koraa
Ninne ninne cheraa
Nirantharam nee
Dhayanam loo
Nanne marichaa

Ninne ninne koraa
Ninne ninne cheraa
Nirantharam nee
Dhayanam loo
Nanne marichaa

Prathi janma lonaa
Neetho prema lonaa
Ila undiponaa o priyathama

Nachavee nachavee
O nachavee nachavulee

Anukoni anukogaane
Sarasari edurauthavu
Vere panem leda neeku
Nanne vadalavuu

Nuvvu naku endukintha
Istam ante cheppalenu
Maruvaleni ninnu nenu
Gurthu raane naku nenu

Nee maikam kammukundi
Eeroje nannila
Ee lokam kothagundi
Seethakoka laagaa

Ninne ninne koraa
Ninne ninne cheraa
Nirantharam nee
Dhayanam loo
Nanne marichaa

Neetho edo cheppalantu
Pade pade anipistundii
Pedalalo mounam nanne
Aapestunnadii oo

Manasunemo dachamanna
Assalemi dachukodu
Ninnu chusthe poddu podu
Chudakunte oosu podu

Ee vainam intha kalam
Naalone ledugaa
Nuv chese indrajalam
Bharinchedelagaa

Ninne ninne koraa
Ninne ninne cheraa
Nirantharam nee
Dhayanam loo
Nanne marichaa

Ninne ninne koraa
Ninne ninne cheraa
Nirantharam nee
Dhayanam loo
Nanne marichaa

Prathi janma lonaa
Neetho prema lonaa
Ila undipona o priyathama

Nachavee nachavule
Oo nachavee nachavulee

Community

Like, share, and discuss

to start a discussion.