Back to Lyrics

Mutaa Mestri

1993 · 6 songs

Telugu

ఎంత  ఘాటు  ప్రేమయో  పారిజాతమా   
ఏటవాలు  చూపులో  మౌన  గీతామా  
వచ్చిరాని  వయ్యారాలే  వయసాయే   
మల్లి  మల్లి  సాయంత్రాలే  మనసాయే  
నిజామా  అమ్మమ్మ 

చిలిపి  కనుల  కబురు  వింటే   
బిడియమో  ఏమో  సుడులు  రేగింది  
పెదవి  తొనల  మెరుపు  కంటే   
ఉరుముల  నాలో  ఉడుకు  రేగింది  

గుబులో  దిగుల్లో  వగలైపోయే  వేళలో  
తనువు  తనువు  తపనై  తాకే  వేడిలో    
మల్లి  జాజి  జున్నులా  చలి  వెన్నెల  ముసిరేనిలా 
నిజామా  అమ్మమ్మ 

ఎంత  ఘాటు  ప్రేమయో  పారిజాతమా   
ఏటవాలు  చూపులో  మౌన  గీతామా 

చిగురు  తొడిగే  సొగసుకంటే   
పొగరుగా  ప్రాయం  రగిలిపోయింది  
ఉలికి  నడుము  కదుపుతుంటే   
తొలకరింతల్లో  తొడిమ  రాలింది 
  
కుడివైపదిరే  శకునాలన్నీ  హాయిలే 
ప్రియమో  ఏమో  నయగారాలే  నీదిలే   
గోరింటాకూ  పూ  పోదా   
చలి  ఆపద  ఇక  ఆపద 
నిజామా  అమ్మమ్మ
 
ఎంత  ఘాటు  ప్రేమయో  పారిజాతమా   
ఏటవాలు  చూపులో  మౌన  గీతామా

English

Entha Ghaatu Premayo Parijathamaa 
Etavaalu Choopulo Mouna Geethamaa 
Vacchiraani Vayyarale Vayasaaye 
Malli Malli Saayanthraale Manasaaye 
Nijama Ammamma

Chilipi Kanula Kaburu Vinte 
Bidiyamo Emo Sudulu Regindhi 
Pedavi Thonala Merupu Kante 
Urumula Naalo Uduku Regindhi 

Gubulo Digulo Vagalaipoye Velalo 
Thanuvu Thanuvu Thapanai Thake Vedilo 
Malli Jaji Junnula Chali Vennela Musirenila
Nijama Ammamma

Entha Ghaatu Premayo Parijathamaa 
Etavaalu Choopulo Mouna Geethamaa

Chiguru Thodige Sogasukante 
Pogarugaa Prayam Ragilipoyindhi 
Uliki Nadumu Kaduputhunte 
Tholakarinthallo Thodima Raalindhi
 
Kudivaipadire Shakunalanni Haayile
Priyamo Emo Nayagaaraalee Needelee
Gorintaakoo Poo Poda 
Chali Aapada Ika Aapada
Nijama Ammamma

Entha Ghaatu Premayo Parijathamaa 
Etavaalu Choopulo Mouna Geethamaa

Community

Like, share, and discuss

to start a discussion.