Back to Lyrics
Munna

Munna

2007 · 4 songs

Telugu

కదులు  కదులు  పద
చక  చక  తలపడు  పద 
ఎవడు  ఎవడు  మనకెదురుగా
నిలవడు  కదా 

కదులు  కదులు  పద
చక  చక  తలపడు  పద 
అదిరి  పడకు  ఇది
రగిలిన  యువకుల  రొద 

హూ  ఉవ్వేతైన  ఉత్సాహాలు
హోరెత్తాయి  నేడు 
ఉత్తేజాలు  వేరేదాల
చూపే  జోరు 

ముల్లోకాలు  కమ్మేదాక
చల్లారేది  లేదు 
దక్కేదేదో  చిక్కేదాక
తాడోపేడో  తెల్చేయ్యాల

అందనిదేది  ఇలలోన
మనసే  పెడితే  జాలోన 
అంచులు  దాటే  కసి  ఉంటే
గెలుపే  మనది  దేఖోన 

కదులు  కదులు  పద
చక  చక  తలపడు  పద 
ఎవడు  ఎవడు  మనకెదురుగా
నిలవడు  కదా 

కదులు  కదులు  పద
చక  చక  తలపడు  పద 
అదిరి  పడకు  ఇది
రగిలిన  యువకుల  రొద 

సిరులకు  దొరకని  మనిలేర
మనసొక  వరమేరా 
తెలివిగా  మనసును  వదియిస్తే
విజయం  మనదేరా 

నిలకడలో  నేస్తం
కలివిడిలో  వస్త్రం 
కృషి  తోడై  ఉంటే
దిగి  రాదా  స్వర్గం 

పంచెయ్  ఉల్లాసం
నింపేయ్  చైతన్యం  
కూల్చేయ్  కల్లోలం
సాగీ  ప్రస్తానం 

కదులు  కదులు  పద
చక  చక  తలపడు  పద
ఎవడు  ఎవడు  మనకెదురుగా
నిలవడు  కదా

కదులు  కదులు  పద
చక  చక  తలపడు  పద
అదిరి  పడకు  ఇది
రగిలిన  యువకుల  రొద

పదుగురు  నడిచిన  బాటలలో
మసిలితే  పసిలేదో 
విరిగతి  సైతం  ఎదురిస్తూ
చరితను  మార్చాలో 

సమరానికి  సై  సై 
పద  పదరో  రయ్  రయ్ 
నిలయాలను  వంచేయ్
వలయాలను  కుల్చేయ్ 

రారో  రా  నేస్తం
నీదే  ఆలస్యం 
చేసేయ్  పోరాటం
అది  నీ  కర్తవ్యం

కదులు  కదులు  పద
చక  చక  తలపడు  పద 
ఎవడు  ఎవడు  మనకెదురుగా
నిలవడు  కదా 

కదులు  కదులు  పద
చక  చక  తలపడు  పద 
అదిరి  పడకు  ఇది
రగిలిన  యువకుల  రొద 

హూ  ఉవ్వేతైన  ఉత్సాహాలు
హోరెత్తాయి  నేడు 
ఉత్తేజాలు  వేరేదాల
చూపే  జోరు

ముల్లోకాలు  కమ్మేదాక
చల్లారేది  లేదు 
దక్కేదేదో  చిక్కేదాక
తాడోపేడో  తెల్చేయ్యాల

అందనిదేది  ఇలలోన
మనసే  పెడితే  జాలోన 
అంచులు  దాటే  కసి  ఉంటే
గెలుపే  మనది  దేఖోన 

అందనిదేది  ఇలలోన
మనసే  పెడితే  జాలోన 
అంచులు  దాటే  కసి  ఉంటే
గెలుపే  మనది  దేఖోన

English

Kadhulu kadhulu padha
Chaka chaka talapadu padha
Evadu evadu manakedhuruga
Nilavadu kadha

Kadhulu kadhulu padha
Chaka chaka talapadu padha
Adhiri padaku idhi
Ragilina yuvakula rodha

Hooo uvvethaina uthsaahaalu
Horethaayi nedu
Uthejaalu veredaala
Chupe joru

Mullokaalu kammedhaaka
Challaredhi ledhu
Dakkedhedho chikkedhaaka
Taado pedo telcheyyala

Andhanidhedhi ilalona
Manase pedithe jaalona
Anchulu daate kasi unte
Gelupe manadhi dhekhona

Kadhulu kadhulu padha
Chaka chaka talapadu padha
Evadu evadu manakedhuruga
Nilavadu kadha

Kadhulu kadhulu padha
Chaka chaka talapadu padha
Adhiri padaku idhi
Ragilina yuvakula rodha

Sirulaku dorakani manilera
Manasoka varameraa
Teliviga manasunu vadhiyisthe
Vijayam manadheraa

Nilakadalo nestham
Kalividilo vasthram
Krushi todai unte
Digi raadha swargam

Panchei ullasam
Nimpei chaitanyam
Kulchei kallolam
Saagee prasthaanam

Kadhulu kadhulu padha
Chaka chaka talapadu padha
Evadu evadu manakedhuruga
Nilavadu kadha

Kadhulu kadhulu padha
Chaka chaka talapadu padha
Adhiri padaku idhi
Ragilina yuvakula rodha

Paduguru nadichina batalalo
Masilithe pasiledho
Virigathi saitham eduristhu
Charithanu maarchaalo

Samaraaniki sye sye
Padha padharo rye rye
Nilayaalanu vanchey
Valayaalanu kulchey

Raaro raa nestham
Nee dhe aalasyam
Chesey poraatam
Adhi nee karthavyam

Kadhulu kadhulu padha
Chaka chaka talapadu padha
Evadu evadu manakedhuruga
Nilavadu kadha

Kadhulu kadhulu padha
Chaka chaka talapadu padha
Adhiri padaku idhi
Ragilina yuvakula rodha

Hooo uvvethaina uthsaahaalu
Horethaayi nedu
Uthejaalu veredaala
Chupe joru

Mullokaalu kammedhaaka
Challaredhi ledhu
Dakkedhedho chikkedhaaka
Taado pedo telcheyyala

Andhanidhedhi ilalona
Manase pedithe jaalona
Anchulu daate kasi unte
Gelupe manadhi dhekhona

Andhanidhedhi ilalona
Manase pedithe jaalona
Anchulu daate kasi unte
Gelupe manadhi dhekhona

Community

Like, share, and discuss

to start a discussion.