Back to Lyrics
Mr. Majnu

Mr. Majnu

2019 · 6 songs

Telugu

నాలో  నీకు  నీలో  నాకు  సెలవేనా 
ప్రేమే  కానీ  ప్రేమే  ఒదులుకుంటున్నా 
నీ  కబురంగా  వింటానంటున్న  హృదయనా 
నువ్వే  నిండి  ఉన్నవంది  నిజమేనా 

నాకే  సాధ్యమా  నిన్నే  మరవడం 
నాదే  నేరమా  నిన్నే  కలవడం 
ప్రేమను  కాదనీ  బదులేయ్  ఇవ్వడం 
ఏదో  ప్రశ్నలా  నేనే  మిగలడం 


గాయం  చేసి  వెళుతున్నా  గాయం  లాగ  నేనునా 
ప్రాణం  ఇంత  చేదై  మిగిలిన 
గమ్యం  చేరువై  వున్నా  తీరం  చేరలేకున్నా 
దూరం  ఎంత  జాలెయ్  చూపినా 


నాలో  నీకు  నీలో  నాకు  సెలవేనా 
ప్రేమే  కానీ  ప్రేమే  ఒదులుకుంటున్నా 


నవ్వే  కల్లోతో  బ్రతికేస్తుగా 
నవ్వుల  వెనుక  నీరే  నువ్వని  చూపక 
తీయ్యని  ఊహల  కనిపిస్తుండుగా 
ఊహల  వెనుక  భారం  ఉందని  తెలుపక 
నువ్వని  ఎవరని  తెలియని  గురుతుగా 
పరిచయం  జరగని  లేదంటానుగా 

నటనై   పోదా  బ్రతుకంతా 
నలుపై  పోదా  వెలుగంతా 
అలుపు  లేని  ఆటే  చలికా 

మరిచే  వీలు  లేనంత 
పంచేసావే  ప్రేమంతా 
తెంచేయమంటే  సులువేం  కాదుగా 


మనసులెయ్  కలవడం  వరమా  శాపమా 
చివరికి  విడువడం  ప్రేమా  న్యాయమా 
నాలో  నీకు  నీలో  నాకు  సెలవేనా 
ప్రేమే  కానీ  ప్రేమే  ఒదులుకుంటున్నా

English

Naalo neku nelo naaku Selavenaa
Preme kaani preme Odulukuntunnaa
Ne Kaburinka Vintunantunna hrudhayanaa
Nuvve nindi vunnavandhi nijamena

Naake sadhyamaa ninne maravadam
Naadhey neramaa ninne kalavadam
Premanu kaadhaney bhadhuley ivvadam
Yedo prashnalaa nene migaladam


 
Gaayam chesi velutunnaa Gaayam laaga nenunaa
Pranam intha chedai migilena
Gamyam cheruvai vunna Teeram cheralekunnaa
Dhuram yentha jaley chupinaa


Naalo neku nelo naaku Selavenaa
Preme kaani preme Odulukuntunnaa


Navve kallotho brathikestugaa
Navvula venuka neeray nuvvani chupaka
Theyyani vuhalaa kannipisthunugaa
Vuhala venuka bharam vundhani telupaka
Nuvvani yevarani teliyani guruthugaa
Parichayam jaragan ledhantaanugaa

Natanai podha brathukanthaa
Nalupai podha veluganthaa
Alupe leni aate chalikaa

Mariche veelu lenanthaa
Panchesave premanthaa
thencheymante suluvem kaadugaa


Manasuley kalavadam varamaa saapamaa
Chevariki viduvadam premaa nyayamaa
Naalo neku nelo naaku Selavenaa
Preme kaani preme Odulukuntunnaa

Community

Like, share, and discuss

to start a discussion.