Back to Lyrics
Mowgli

Mowgli

2025 · 1 song

Telugu

తీర  తారే  తారే  తారే  తనేనా  తన్నానే
తీర  తారే  తారే  తారే  తనేనా  తన్నానే

ఓ  నువ్వు  చెప్పని  మాట  
మనసారా  వింటున్నా
నువ్వు  పాడని  పాట  
నీకే  వినిపించైనా
మాటిదని  అలవాటిదని  అననా  అననా

సయ్యారే  సరికొత్త  లోకంలోకి
సయ్యారే  సరదాలకి
సయ్యారే  చిరుగాలి  గుర్రం  ఎక్కి
సయ్యారే  సవ్వారికి
సయ్యారే  చిరునవ్వుల  చేతికి  చిక్కి
సయ్యారే  నూరేళ్లకి

సయ్యారే  సరికొత్త  లోకంలోకి
సయ్యారే  సరదాలకి

ఏ  భాషంటూ  లేనే  లేని  జగానా  ఉందామే
ఏ  బాధంటూ  రానే  రాని  స్థలానా  ఉందామే

ఎన్నెన్నో  ఉన్నాయంట  చూపులు
ఇంకెన్నో  ఉన్నాయంట  సైగలు
చూపుల్లో  సందేశాలు  
సైగల్లో  సంభాషణలు  సరిపోవా

వద్దంట  నీకు  నాకు  మాటలు
రాద్దంట  ఇద్దరి  మధ్య  లు
నా  గుండె  చప్పుడు  నీకు  
నీ  గుండె  చప్పుడు  నాకు  సరిపోదా

చందమామ  వెలిగిస్తుంది  ఏసడి  లేక
సవ్వడి  లేక  అలజడి  లేక
నిండు  ప్రేమ  వెలికొస్తుంది  ఏకాంతంగా
నిస్వార్ధంగా  నిశబ్దంగా

పువ్వుల్లోనా  ధ్వని  ఉంటుందా
రంగులోనా  ధ్వని  ఉంటుందా
శ్వాసలోనా  ధ్వని  ఉంటుందా
ప్రాణంలోనా  ధ్వని  ఉంటుందా
ప్రేమాల్లోనా  ఈ  శబ్దకలుషాల  అవసరముందా

సయ్యారే  సరికొత్త  లోకంలోకి
సయ్యారే  సరదాలకి
సయ్యారే  చిరుగాలి  గుర్రం  ఎక్కి
సయ్యారే  సవ్వారికి
సయ్యారే  చిరునవ్వుల  చేతికి  చిక్కి
సయ్యారే  నూరేళ్లకి

సయ్యారే  సరికొత్త  లోకంలోకి
సయ్యారే  సరదాలకి
సయ్యారే  హో  హో  సరదాలకి
సయ్యారేఓ  హో  హో

English

Theera thaare thaare thaare thane na thannaane
Theera thaare thaare thaare thane na thannaane

O nuvvu cheppani maata 
Manasaara vintunnaa
Nuvvu paadani paata 
Neeke vinipinchinaa
Maatidani alavaatidhani ananaa ananaa

Sayyare sarikotta lokamlo ki
Sayyare saradhaalaki
Sayyare chirugaali gurram ekki
Sayyare savvaariki
Sayyare chirunavvula chetiki chikki
Sayyare nooraellaki

Sayyare sarikotta lokamlo ki
Sayyare saradhaalaki

Ee bhaashantoo leni leni jaganaa undaame
Ee baadhantoo raane raani sthalaanaa undaame

Ennenno unnaayanta choopulu
Inkenno unnaayanta saigalu
Choopullo sandeshaalu 
Saigallo sambhaashanalu saripovaa

Vaddanta neeku naaku maatlu
Raaddanta iddari madhya lu
Naa gunde chappudu neeku 
Nee gunde chappudu naaku saripovaa

Chandamaama veligistundi esadi leka
Savvadi leka alajadi leka
Nindu prema velikostundi ekaanthanga
Niswaardhanga nishabdanga

Puvvullona dhvani untundaa
Rangulona dhvani untundaa
Shwaasulona dhvani untundaa
Praanamlona dhvani untundaa
Premaallona ee shabdakalushaala avasaramundaa

Sayyare sarikotta lokamlo ki
Sayyare saradhaalaki
Sayyare chirugaali gurram ekki
Sayyare savvaariki
Sayyare chirunavvula chetiki chikki
Sayyare nooraellaki

Sayyare sarikotta lokamlo ki
Sayyare saradhaalaki
Sayyare ho ho saradhaalaki
Sayyare o ho ho

Community

Like, share, and discuss

to start a discussion.