Loading next scene...
Loading next scene...
Loading next scene...
2021 · 5 songs
Telugu
లెహరాయి లెహరాయీ లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంతమల్లె చేరుకుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ ఓ ఓ లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయీ ఓ రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే ఒంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే ఒంపుతుంటే మరి నిన్నా మొన్నా ఒంటిగ ఉన్నా ఈడే నేడే లెహరాయి లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయీ ఓ ఓఓ వేళాపాలలలే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మనలోకం మైకం ఏకం అవుతూ ఏకాంతాలే లెహరాయి లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంతమల్లె చేరుకుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ ఓ ఓ
English
Leharaayee Leharaayee Leharaayi Leharaayi Gunde Vechhanayye Oohalegiraayi Leharaayi Leharaayi Goruvechhanaina Oosuladhiraayi Inninaallu Entha Entha Vechaayi Kallalone Daagi Unna Ammaayi Sonthamalle Cherukunte Praanamantha Cheppaleni Haayee Oo Oo Leharaayi Leharaayi Gunde Vechhanayye Oohalegiraayi Leharaayi Leharaayi Goruvechhanaina Oosuladhiraayi Rojoo Chekkilitho Siggula Thaguvaaye Rojaa Pedavulatho Muddhula Godavaaye Ontagadhilo Mantalannee Ontiloke Omputhunte Mari Ninnaa Monnaa Ontigaa Unnaa Eede Nede Leharaayi Leharaayi Leharaayi Gunde Vechhanayye Oohalegiraayi Leharaayi Leharaayi Goruvechhanaina Oosuladhiraayi Velaapaalalale Mariche Sarasaale Thedhi Vaaraale Cheripe Cherasaale Chanuvu Koncham Penchukuntu Thanuvu Baruvu Panchukuntu Manalokam Maikam Ekam Avuthu Ekaanthaale Leharaayi Leharaayi Leharaayi Gunde Vechhanayye Oohalegiraayi Leharaayi Leharaayi Goruvechhanaina Oosuladhiraayi Inninaallu Entha Entha Vechaayi Kallalone Daagi Unna Ammaayi Sonthamalle Cherukunte Praanamantha Cheppaleni Haayee