Back to Lyrics

Modati Cinema

2005 · 1 song

Telugu

నీకె  నువ్వు  అర్ధం  కావ  ఎన్నాలైన 
నిన్నే  నీకు  చూపించాలా  ఎవ్వరైనా  
హో  నీకె  నువ్వు  అర్ధం  కావ  ఎన్నాలైన 
నిన్నే  నీకు  చూపించాలా  ఎవ్వరైనా
 
ఎం  కోరుతోంది  అన్వేషణ 
మనసే  మంటుందో  వింటున్నావా  ఇప్పుడైనా
 
నీకే  నువ్వు  అర్ధం  కావ  ఎన్నాలైన 
నిన్నే  నీకు  చూపించాలా  ఎవ్వరైనా 

నీకేం  కావాలో  అడగలనుకుంటే  ప్రశ్నన్టు  ఉండాలిగా 
నీ  భావం  ఎదో  చెప్పాలనుకుంటే  స్పష్టంగా  తెలియాలిగా  

ఉయ్యాలలో   పసిపాప  ల  ఆలా  ఆటలో  అలవాటుల 
ఆరాటమే  నెడుతుండగా  పరుగెందుకే  తడబాటుగా  
మనసేమంటుందో  వింటున్నావా  ఇప్పుడైనా  

నీకె  నువ్వు  అర్ధం  కావ   ఎన్నాలైన 
నిన్నే  నీకు  చూపించాలా  ఎవ్వరైనా 

ఈనాటిదాకా  నీతోనే  ఉంద  నువ్  వెతికే  ఆ  పెన్నిధి  
చేజారేదాకా  నీకే  తెలీదా  పోయిందనే  సంగతి 

నీగుండెలో  ఈ  సవ్వడి  ఇన్నాళ్లుగా  లేదే  మరి 
ఏ  గువ్వకు  గుడైనది  తనకే  ఇలా  భరువైనది 

మనసేమంటుందో  వింటున్నావా  ఇప్పుడైనా 

నీకె  నువ్వు  అర్ధం  కావ  ఎన్నాలైన 
నిన్నే  నీకు  చూపించాలా  ఎవ్వరైనా 
నీకె  నువ్వు  అర్ధం  కావ  ఎన్నాలైన 
నిన్నే  నీకు  చూపించాలా  ఎవ్వరైనా 

ఎం  కోరుతోంది  అన్వేషణ 
మనసే  మంటుందో  వింటున్నావా  ఇప్పుడైనా

English

Nike nuvvu ardham kava ennalaina
Ninne niku chupinchala evvaraina
Ho nike nuvvu ardham kava ennalaina
Ninne niku chupinchala evvaraina

Em koruthondi anveshana
Manase mantundo vintunnava ippudaina

Neeke nuvvu ardham kava ennalaina
Ninne niku chupinchala evvaraina

Neekem kavalo adgalankunte prashnantu undaliga
Nee bhavam edo cheppalanukunte spashtamga theliyali ga

Uyyalalo pasipapa la ala atalo alavatula
Aaratame neduthundaga parugetthake thadabatuga
Manasemantundo vintunnava ippudaina

Nike nuvvu ardham kava ennalaina
Ninne niku chupinchala evvaraina

Eenatidaka neethone unda nuv vethike aa pennidhi
Chejaredaka neeke thelida poyindane sangathi

Neegundelo ee savvadi innaluga lede mari
Ye guvvako gudainadi thanake ila bharuvainadi

Manasemantundo vintunnava ippudaina

Nike nuvvu ardham kava ennalaina
Ninne niku chupinchala evvaraina
Nike nuvvu ardham kava ennalaina
Ninne niku chupinchala evvaraina

Em koruthondi anveshana manasemantundo vintunnava ippudaina

Community

Like, share, and discuss

to start a discussion.