Back to Lyrics
Miss Shetty Mr Polishetty

Miss Shetty Mr Polishetty

2023 · 3 songs

Telugu

ఐయామ్  లోన్లీ  ఇన్  మై
వరల్డ్  ఆఫ్  సైలెన్స్
ఐయామ్  స్క్రీమింగ్  ఇన్సైడ్
నో  నోబడి  కేర్స్

హతవిధీ  ఏందిది  
ఊహలో  లేనిది
బుల్లి  చీమ  బతుకుపై  
బుల్డోజరైనది

చిటపటాసు  ఫాదరూ
కట్  కట్టీఫు  లవ్వరు
నట్ట  నడుమ  జిందగీ  
అప్పడమైనది

వాట్  ఏ  డ్యామేజి
చెవిలో  క్యాబేజీ
ఎట్టా  కుదురుద్ధి  టేకిటీజీ

చెరిగి  పోయిందే  
స్మైలీ  ఇమోజి
లైఫు  డైరీలో  మిగిలింది  
ఖాళీ  పేజీ

అట్టా  చెయ్యేస్తే  హరహరా
నే  మెచ్చింది  దూరంగా  జరిగెనే
అరెరే  నాకే  ఇదేంటిలా
లార్డు  శనిగారు  నాపై  పగబూనెనే

కాన్ఫిడెన్స్  పెంచి
కనుమరుగయ్యింది  పోరి
ఎవడికెల్లి  చెబుతా
నా  స్యాడు  బ్యాడు  స్టోరీ

చిటికెలో  బతుకిలా  
బక్కచిక్కి  పోయేనే
రెపరెపా  కలలకు  
రెక్క  విరిగెనే

నవ్వులే  పంచగా  
ఎంచుకున్న  మనసిది
నిండుగా  నేడిలా  
నవ్వుల  పాలాయేనే

వాట్  ఏ  డ్యామేజి  చెవిలో  క్యాబేజీ
ఎట్టా  కుదురుద్ధి  టేకిటీజీ
చెరిగి  పోయిందే  స్మైలీ  ఇమోజి
లైఫు  డైరీలో  మిగిలింది  ఖాళీ  పేజీ

హతవిధీ  ఏందిది  
ఊహలో  లేనిది
బుల్లి  చీమ  బతుకుపై  
బుల్డోజరైనది

చిటపటాసు  ఫాదరూ  
కట్  కట్టీఫు  లవ్వరు
నట్ట  నడుమ  జిందగీ  
అప్పడమైనది

English

I’m Lonely in My
World of Silence
I’m Screeming Inside
Know Nobody Cares

Hathavidi Endhidhi 
Oohalo Lenidhi
Bulli Cheema Bathukupai 
Bulldozer ainadhi

Chitapataasu Fatheru
Cut Cuttifu Loveru
Natta Naduma Zindagi 
Appadamainadhi

What a Damage 
Chevilo Cabbage
Ettaa Kuduruddhi 
Take it Easy

Cherigipoyindhe 
Smiley Emogy
Lifeu Dairy Lo Migilindhi 
Khaali Page

Attaa Cheyyesthe Harahara
Ne Mechhindhi Dhooramga Jarigene
Arere Naake Idhentilaa
Lordu ShaniGaaru
Naapai Pagaboonene

Confidence Penchi
Kanumarugayyindhi Pori
Evadikelli Chebuthaa
Naa Sad Bad Story

Chitikelo Bathukilaa
Bakkachikki Poyene
Repa Repaa Kalalaku
Rekka Virigene

Navvule Panchaga
Enchukunna Manasidhi
Ninduga Nedilaa
NavvulaPaalaayene

What a Damage 
Chevilo Cabbage
Ettaa Kuduruddhi 
Take it Easy

Cherigipoyindhe 
Smiley Emogy
Lifeu Dairy Lo Migilindhi 
Khaali Page

Hathavidi Endhidhi
Oohalo Lenidhi
Bulli Cheema Bathukupai
Bulldozer ainadhi

Chitapataasu Fatheru
Cut Cuttifu Loveru
Natta Naduma Zindagi
Appadamainadhi

Community

Like, share, and discuss

to start a discussion.