Back to Lyrics
Mirai

Mirai

2025 · 2 songs

Lyricist
Music Director

Telugu

ధర్మం  జైత్రాయ
ధైర్యం  జైత్రాయ
సర్వం  జైత్రాయ

కార్య  సిద్ధికై  తేగించు  పోరులో
గ్రహాలు  శుభమని  అనుగ్రహించవా

మాతృ  సేవకై  తపించు  త్రోవలో
జగాలు  జయమని  ఆశీర్వదించవా

ధర్మం  జైత్రాయ
ధైర్యం  జైత్రాయ
సర్వం  జైత్రాయ

కార్య  సిద్ధికై  తేగించు  పోరులో
గ్రహాలు  శుభమని  అనుగ్రహించవా

మాతృ  సేవకై  తపించు  త్రోవలో
జగాలు  జయమని  ఆశీర్వదించవా

అగ్ని  కీలలే  దిక్సూచి  అవ్వగా
మేఘాల  జ్యోతులే  దీవించి  పంపగా

నిశబ్ద  శబ్దమే  సంకేతమివ్వగా
నక్షత్ర  మాలాలే  లక్ష్యాన్ని  చూపవా

ప్రతి  కణం  నీ  మాతృ  భిక్ష
ప్రతి  క్షణం  ఆ  ప్రేమ  రక్ష

జ్వలించగా  నీ  జీవితేచ్ఛ
ఫలించదా  నీ  దీక్ష

English

Dharmam jaitraaya
Dhairyam jaitraaya
Sarvam jaitraaya

Kaarya siddhikai teginchu porulo
Grahaalu shubhamani anugrahinchavaa

Maatru sevakai tapinchu trolalo
Jagaalu jayamane aashirvadinchavaa

Dharmam jaitraaya
Dhairyam jaitraaya
Sarvam jaitraaya

Kaarya siddhikai teginchu porulo
Grahaalu shubhamani anugrahinchavaa

Maatru sevakai tapinchu trolalo
Jagaalu jayamane aashirvadinchavaa

Agni keelale diksoochi avvaga
Meghaala jyothule deevinchi pampaga

Nishabda shabdhame sanketamivvaga
Nakshatra maalale lakshyanni choopavaa

Prathi kanam nee maatru bhiksha
Prathi kshanam aa prema raksha

Jvalinchaga nee jeeviteccha
Phalinchadaa nee deeksha

Community

Like, share, and discuss

to start a discussion.