Back to Lyrics

Miles of Love

2021 · 1 song

Telugu

గగనము  దాటి  ఎగరాలి  చూడు  వయసుందోయ్  నేడు
దొరకనిదంటూ  లేదంటా  ఇపుడూ
కనులను  తెరిచి  అందాలను  చూడు  కలలేనా  ఎపుడూ
జిందగి  ఒకటే  లేవంటా  రెండూ
నిలబడి  చూస్తూనే  ఉంటే  నిలవదు  కద  ఈ  సమయం
చిలిపిగ  గడిపెయ్యాలంటా  జీవితం  ఓఓ  ఓ
మనసుతో  అడుగెయ్యకపోతే  దొరకదుగా  సంతోషం

ప్రతి  ఒక  నిమిషం  వరమనుకో  నీతో  రాదా  లోకం
ఏదో  ఏదో  ఉందో  లేదో  రేపు  అన్న  మాట  ఎంత  నిజమో
నేడే  నేడే  చుట్టెయ్యాలి  ప్రపంచమే  ఏ  ఏ
ఏవో  ఏవో  అర్ధం  కాని  అంతులేని  ఆశలంటా
యుద్ధం  చేస్తూ  పోతే  జీవితమంతా  వ్యర్ధమే

మనసే  వెతికే  పయనాలే  మొదలాయే
కనుకే  కనులే  మెరిసాయే  ఏఏ
మదిలో  ఎన్నో  భావాలే  కదిలాయే
నడిపే  జతనే  పిలిచాయే
బ్రతుకంటే  ఊహకందని  చిత్రాలే
అనుకుంటూ  సాగితేనే  ఆనందాలే  ఏఏ  ఏ

ఏదో  ఏదో  ఉందో  లేదో  రేపు  అన్న  మాట  ఎంత  నిజమో
నేడే  నేడే  చుట్టెయ్యాలి  ప్రపంచమే  ఏ  ఏ
ఏవో  ఏవో  అర్ధం  కాని  అంతులేని  ఆశలంటా
యుద్ధం  చేస్తూ  పోతే  జీవితమంతా  వ్యర్ధమే

ఎపుడూ  నీతో  ఉంటుందా  ఈ  ప్రాయం
కనుకే  బ్రతికెయ్  ప్రతి  నిమిషం  ఆ  ఆఆ
ఏదో  ఒకటి  అంటుందోయ్  ఈ  లోకం
అన్ని  వినకోయ్  నువు  కొంచెం
మధురంగా  ఉండనీ  మరి  నీ  గమనం
సరదాగా  చేరుకోవాలి  నీ  గమ్యం

ఏదో  ఏదో  ఉందో  లేదో  రేపు  అన్న  మాట  ఎంత  నిజమో
నేడే  నేడే  చుట్టెయ్యాలి  ప్రపంచమే  ఏ  ఏ
ఏవో  ఏవో  అర్ధం  కాని  అంతులేని  ఆశలంటా
యుద్ధం  చేస్తూ  పోతే  జీవితమంతా  వ్యర్ధమే

English

Gaganamu Dhaati Egaraali Choodu Vayasundhoi Nedu
Dhorakanidhantu Ledhantaa Ipudu
Kanulanu Therichi Andhaalanu Choodu Kalalenaa Epudu
Zindagi Okate Levanta Rendu
Nilabadi Choosthune Unte Nilavadhu Kadha Ee Samayam
Chilipiga Gadipeyyaalantaa Jeevitham OoOo Oo
Manasutho Adugeyyakapothe Dhorakadhugaa Santhosham
Prathi Nimisham Varamanuko Neetho Raadhaa Lokam

Edho Edho Undho Ledho Repu Anna Maata Entha Nijamo
Nede Nede Chutteyyaali Prapanchame Ye Ye
Evo Evo Ardham Kaani Anthuleni Aashalanta
Yuddham Chesthu Pothe Jeevithamanthaa Vyardham

Manase Vethike Payanaale Modhalaaye
Kanuke Kanule Merisaaye Ye Ye Ye
Madhilo Enno Bhaavaale Kadhilaaye
Nadipe Jathane Pilichaaye
Brathukante Oohakandhani Chithraale
Anukuntu Saagithene Aanandhaale Yeye Ye

Edho Edho Undho Ledho Repu Anna Maata Entha Nijamo
Nede Nede Chutteyyaali Prapanchame Ye Ye
Evo Evo Ardham Kaani Anthuleni Aashalanta
Yuddham Chesthu Pothe Jeevithamanthaa Vyardham

Epudoo Neetho Untundhaa Ee Praayam
Kanuke Brathikei Prathi Nimisham Aa Aaa
Edho Okati Antundhoi Ee Lokam
Anni Vinakoi Nuvu Konchem
Madhuramgaa Undanee Mari Nee Gamanam
Saradahaagaa Cherukovaali Nee Gamyam

Edho Edho Undho Ledho Repu Anna Maata Entha Nijamo
Nede Nede Chutteyyaali Prapanchame Ye Ye
Evo Evo Ardham Kaani Anthuleni Aashalanta
Yuddham Chesthu Pothe Jeevithamanthaa Vyardham

Community

Like, share, and discuss

to start a discussion.