Back to Lyrics
Middle Class Melodies

Middle Class Melodies

2020 · 3 songs

Telugu

తెల్లారే  ఊరంతా  తయ్యారే  ముస్తాబై  పిలిచింది  గుంటూరే
రద్దీలో  యుద్ధాలే  మొదలాయే  తగ్గేదే  లేదంటే  ప్రతివాడే

మరుపే  రాని  ఊరే  గుంటూరే  
అలుపంటూ  లేదంటే  సూరీడే
పగలంతా  తడిసేలే  సొక్కాలే  
ఎన్నెన్నో  సరదాలే  కొలువుంటే
కారాలే  నూరేది  అంటారే

బేరం  సారం  సాగే  దారుల్లోన  
నోరూరించే  మిర్చి  బజ్జి  తగిలే
దారం  నుంచి  సారె  సీరల  దాక  గాలం  ఏసి  పట్నం  బజారు  పిలిసే

యే  పులిహోర  దోశ  –బ్రాడీపేట
బిర్యానికైతే  –సుభాని  మామ
వంకాయ  బజ్జి  –ఆరో  లైను
గోంగూర  చికెన్  –బృందావనం
మసాల  ముంత  –సంగడి  గుంట
మాలు  పూరి  –కొత్తపేట
చిట్టి  ఇడ్లీ  –లక్ష్మి  పురం
అరె  చెక్క  పకోడీ  –మూడొంతెనలూ

గుటకే  పడక  కడుపే  తిడితే  సబ్జా  గింజల  సోడా  బుస్సందే
పొడి  కారం  నెయ్యేసి  పెడుతుంటే  పొగ  చూరే  దారుల్లో  నోరూరే
అడిగిందే  తడువంటా  ఏదైనా  లేదన్నా  మాటంటూ  రాదంటా
సరదా  పడితే  పోదాం  గుంటూరే

English

Thellaare Ooranthaa Thayyaare 
Musthaabai Pilichindhi Guntur-Ye
Raddheelo Yuddhaale Modhalaaye 
Thaggedhe Ledhante Prathivaade

Marupe Raani Oore Guntur-Ye 
Alupantu Ledhante Sooride
Pagalanthaa Thadisele Sokkale 
Ennenno Saradhaale Koluvunte
Kaaraale Nooredhi Antaare

Beram Saaram Saage Dhaarullona 
Noroorinche Mirchi Bajji Thagile
Dhaaram Nunchi Saare Seerala Dhaaka 
Gaalam Esi Patnam Bazaaru Pilise

Ye Pulihora Dosa – Bradipeta
Biryani Kaithe – Subhani Maama
Vankaaya Bajji – Aaro Line
Gongura Chicken – Brindavanamu
Masaala Muntha – Sangadi Gunta
Maal Poori – Kothapeta
Chitti idly – Lakshmipuramu
Arre Chekka Pakodi – Moodonthenalu

Gutake Padaka Kadupe Thidithe
Sabjaa Ginjala Soda Bussandhe

Podikaaram Neyyesi Peduthunte
Poga Choore Dhaarullo Noroore
Adigindhe Thaduvantaa Edhainaa 
Ledhannaa Maatantu Raadhantaa

Sarada Padithe Podhaam Guntur-Ye

Community

Like, share, and discuss

to start a discussion.