Back to Lyrics
Meter

Meter

2023 · 3 songs

Lyricist
Singer

Telugu

హే  అందమెట్టి  కొట్టావే
అందనంటు  పోతావే
గుండెలోన  నీ  బొమ్మే  పెట్టా  చూడవే

హే  హే  పట్టు  పట్టి  పోతున్న
జట్టు  కట్టనంటున్న
నిన్ను  పట్టి  ఇస్తాలే  నాలో  ప్రేమకే

మగవారంటే  పగబడతావే
తెగ  తిడుతూ  అలా  కారాలు  నూరి
దూరాలు  పోతే  కుదిరేదెట్టా

ఓ  బేబీ  జారిపోమాకే
నన్ను  వదిలెళ్ళి  పోమాకే
అట్టా  మడికట్టుకుంటూనే
దడికట్టుకుంటావా  చుట్టూరా  అందానికే

వయసుని  వాడిపోనీకే
చెప్పవే  నాకిక  ఓకే
ఇట్టా  నీ  ఫేటు  మార్చేసి
నా  రూటులో  నిన్ను
చూపిస్త  నీ  కళ్ళకే

అందమెట్టి  కొట్టావే
అందనంటు  పోతావే
గుండెలోన  నీ  బొమ్మే  పెట్టా  చూడవే

నువ్వే  చుక్కవి  అయితే
ఆ  జాబిలి  పక్కకు  పోదా
నిన్నే  వెన్నెల  చూస్తే
తన  కన్నులు  చిన్నవి  కావా

అందం  ఎంతున్నా
బంధమంటూ  ఒకటుంటే
గడిచే  ప్రతి  నిమిషం
తోడు  రాదా  నీ  వెంటే

ఒకటే  లైఫంట
నకరాలొద్దంటా  చెప్పిందినమంటా
నీకంట  నీరు  తుడిచేటి  వేలై
నే  పడి  ఉంటా

ఓ  బేబీ  జారిపోమాకే
నన్ను  వదిలెళ్ళి  పోమాకే
అట్టా  మడికట్టుకుంటూనే
దడికట్టుకుంటావా  చుట్టూరా  అందానికే

వయసుని  వాడిపోనాకే
చెప్పవే  నాకిక  ఓకే
ఇట్టా  నీ  ఫేటు  మార్చేసి
నా  రూటులో  నిన్ను
చూపిస్త  నీ  కళ్ళకే

English

Hey Andhametti Kottaave
Andhanantu Pothaave
Gundelona Nee Bomme
Pettaa Choodave

Hey Hey Pattu Patti Pothunna
Jattu Kattanantunna
Ninnu Patti Isthaale Naalo Premake

Magavaarante Pagabadathaave
Thega Thiduthu Ala Kaaraalu Noori
Dhooralu Pothe Kudhiredhettaa

Oh Baby Jaaripomaake
Nannu Vodilleli Pomaake
Atta Madikattukuntune
Dhadikattukuntaava
Chuttoora Andhaanike

Vayasuni Vaadiponeeke
Cheppave Naakika Okay
Itta Nee Fate-u Maarchesi
Naa Routulo Ninnu
Chupistha Nee Kallake

Andhametti Kottaave
Andhanantu Pothaave
Gundelona Nee Bomme
Petta Choodave

Hmm Nuvve Chukkavi Ithe
Aa Jaabili Pakkaku Podha
Ninne Vennela Choosthe
Thana Kannulu Chinnavi Kaava

Andham Enthunna
Bandhamantu Okatunte
Gadiche Prathi Nimusham
Thodu Radha Nee Vente

Okate Life Anta Nakaraaloddhanta
Cheppindhinamanta
Neekanta Neeru Thudicheti Veelai
Ne Padi Unta

Oh Baby Jaaripomaake
Nannu Vodilleli Pomaake
Atta Madikattukuntune
Dhadikattukuntaava
Chuttoora Andhaanike

Vayasuni Vaadiponeeke
Cheppave Naakika Okay
Itta Nee Fate-u Maarchesi
Naa Routulo Ninnu
Choopista Nee Kallake

Community

Like, share, and discuss

to start a discussion.