Loading next scene...
Loading next scene...
Loading next scene...

2017 · 4 songs
Telugu
ఊహలే ఆగవే వెంట నీవుంటే పాటల నీ జతే వీడితే ఒంటరయ్యేను ఆ కల ఊహలే ఆగవే వెంట నీవుంటే పాటల నీ జతే వీడితే ఒంటరయ్యేను ఆ కల అలై చేరవ ప్రియా తీరానికి స్వరం నీవై దరే తాకుతూ అలా దాటేయకు మరో నీడై అలై చేరువ ప్రియా తీరానికే స్వరం నీవై దారే తాకుతూ ఆలా దాటేయకు మరో నీడై ప్రతి పదం పాదమై ఓ గానమై నీ చెంత చేరదా పదే పదే ఊసులే ఊరించెనే ఎడారి వానల
English
Oohale Aagave Venta Nee Unte Paatalanee Jathe Veedithe Ontarayyenu Aa Kala Oohale Aagave Venta Neevunte Paatala Nee Jathe Veedithe Ontarayyenu Aa Kala Alai Cherava Priya Thiranike Swaram Neevai Dhare Thaakuthu Ala Dhaateyaku Maro Needai Alai Cherava Priya Thiranike Swaram Neevai Dhare Thaakuthu Ala Dhaateyaku Maro Needai Prathi Padham Paadhamai O Gaanamai Nee Chentha Cheradha Padhe Padhe Oosule Oorinchene Yedaari Vaanala