Back to Lyrics
MCA -Middle Class Abbayi

MCA -Middle Class Abbayi

2017 · 5 songs

Telugu

వీధి  చివర  ఉంటాదో   టీ  కొట్టు 
ఆడ   మెం  తాగే  టీ  ఏమో   1/2
ఒంటి  మీద  ఉండేదొక్క  జీన్స్   ప్యాంటు 
పైన  అపుడపుడు  మారుస్తాం  టీ  షీర్ట్ 

మా  ఫేవరెట్  హీరో  సినిమా  హిట్ 
అయితే  మెం  కూడా  చేస్తాం సేమ్   హెయిర్  కట్యూ  
మా  కాలనీ  కావేరి  తోటి  సైలెంటు 
కానీ  కలల్లోన  కాజల్  తో  డ్యూయెట్ -ఉ 

ఆషాడం  సేల్స్  లో  హాఫ్  రేట్  కిచ్చిన  
మిగతా  హాఫ్  అడుగుతాం  డిస్కోఉంటూ 
 
మేమె  మిడిల్  క్లాస్  అబ్బాయిలం  ఎం సి ఏ
మేమె  మిడిల్  క్లాస్  అబ్బాయిలం  ఎం సి ఏ
మేమె  మిడిల్  క్లాస్  అబ్బాయిలం  ఎం సి ఏ
మేమె  మిడిల్  మిడిల్  
మిడిల్  క్లాస్  అబ్బాయిలం 

హే  పిక్చర్  నాది  పాప్  కార్న్  నీది 
మందే  నాది  ముంచింగ్  నీది 
బైక్  ఏ  నాది  పెట్రోల్  నీది 
ఆర్ట్  సిగరెట్   నాది 
మామ  కిల్లి  నీది 
అని  వాటా  వేసి  ఖర్చే  పెడతాం 

అరేయ్  పైసా  పైసా  పొగే  చేస్తాం 
చివరికి  చిట్టి  కట్టి 
చీటింగ్  అవుతాం 
మల్లి  లక్  ఏ  వస్తుందని 
లాటరి  ట్రై  చేస్తాం 

మేమె  మిడిల్  క్లాస్  అబ్బాయిలం  ఎం సి ఏ
మేమె  మిడిల్  క్లాస్   అబ్బాయిలం  ఎం సి ఏ
మేమె   మిడిల్    క్లాస్  అబ్బాయిలం  ఎం సి ఏ
మేమె  మిడిల్  మిడిల్  
మిడిల్  క్లాస్  అబ్బాయిలం 

హే  పాస్  బుక్  లో  పైసల్  కన్నా
ఫేస్బుక్  లో  ఫ్రెండ్స్  ఎక్కువ 
వాడండుకున్నా    కూరలకన్నా 
పక్కింటోలిచే  పచ్చలెక్కువ 

అరేయ్  పేపర్  లోన  వార్తల  కన్నా 
పిట్టగోడ  కడా  న్యూస్  ఎక్కువ  
అరేయ్  బీర్  బాటిల్  లే  తాగేకన్నా 
వాటిని  అమ్మేటప్పుడు  కిక్  ఏ  ఎక్కువ 

మేమె  మిడిల్  క్లాస్  అబ్బాయిలం  ఎం సి ఏ
మేమె  మిడిల్  క్లాస్  అబ్బాయిలం  ఎం సి ఏ
మేమె  మిడిల్  క్లాస్  అబ్బాయిలం  ఎం సి ఏ
మేమె  మిడిల్  మిడిల్ 
మిడిల్  క్లాస్  అబ్బాయిలం

English

Veedhi chivara untadho Tea kottu
Aada mem thaage tea emo 1/2
Onti meedha undedhokka jeans pant-u
Paina apudapudu marustham tea shirt-u

Maa favourite hero cinema hit-u
Aithe mem kooda chestham same hair cut-u
Maa colony kaveru thoti silentu
Kaani kalallona kajal tho duet-u

Aashadam sales lo half rate khichina
Migatha half adugutham discountu

 
Meme middle class abbailam MCA
Meme middle class abbailam MCA
Meme middle class abbailam MCA
Meme middle middle
Middle class abbailam

Hey picture naadhi pop corn needhi
Mandhe nadhi munching needhi
Bike ye naadhi petrol needhi
Aret cigarette naadhi
Mama killi needhi
Ani vaata vesi karche pedatham

Arey paisa paisa poge chestham
Chivariki chitti katti
Cheating avtham
Malli luck ye vasthundhani
Lottery try chestham

Meme middle class abbailam MCA
Meme middle class abbailam MCA
Meme middle class abbailam MCA
Meme middle middle
Middle class abbailam

Hey pass book lo paisal kanna
Facebook lo friends ekkuva
Vadnukunna kooralakanna
Pakkintolliche pacchalekkuva

Arey paper lona vaarthala kanna
Pittagoda kaada news ekkuva
Arey beer bottle le thaagekanna
Vaatini ammetappudu kick ye ekkuva

Meme middle class abbailam MCA
Meme middle class abbailam MCA
Meme middle class abbailam MCA
Meme middle middle
Middle class abbailam

Community

Like, share, and discuss

to start a discussion.