Back to Lyrics
Mayalodu

Mayalodu

1993 · 1 song

Telugu

చినుకు  చినుకు  అందెలతో   
చిటపట  చిరు  సవ్వడితో 
నీలి  మబ్బు  కురుల  ముడిని   
జార  విడిచి  వొళ్ళు  మరిచి 
వాన  జానా  ఆడింది  వయ్యారంగా 
నీళ్ల  పూలు  జల్లింది  సింగారంగా 

చినుకు  చినుకు  అందెలతో   
చిటపట  చిరు  సవ్వడితో 
నీలి  మబ్బు  కురుల  ముడిని  
జార  విడిచి  వొళ్ళు  మరిచి 
వాన  జానా  ఆడింది  వయ్యా���ంగా 
నీళ్ల  పూలు  జల్లింది  సింగారంగా 

నింగి  నెల  ఈవేళ  
చలికి  వణికిపోతుంటే 
బిగి  కౌగిలి  పొదరింటికి   
పద  పదమంది 
ఈ  కౌగిలింతలోన  ఏలొ 
గుండెల్లో  ఎండ  కాసే  ఏలొ 

అరేయ్  పైన  మబ్బు  ఉరిమింది 
పడుచు  జింక  బెదిరింది   
వలవేయక  సెలయేరై  పెనవేసింది 
అరేయ్  చినుకమ్మ  మేరుపమ్మ  ఏలొ 
చిటికేసే  బుగ్గ  మీద  ఏలొ
 
తలపు  తొలివలపు  ఇక   
తక  ఝం  తక  ఝం 
వయసు  తడి  సొగసు   
అరా  విరిసే  సమయం 
ఆహా  ఉహు  ఒహోహోహో 

చినుకు  చినుకు  అందెలతో   
చిటపట  చిరు  సవ్వడితో 
నీలి  మబ్బు  కురుల  ముడిని   
జార  విడిచి  వొళ్ళు  మరిచి 
వాన  జానా  ఆడింది  వయ్యారంగా 
నీళ్ల  పూలు  జల్లింది  సింగారంగా

మనసు  పట్టు  తప్పింది  
వయసు  గుట్టు  తడిసింది 
ఎదలోపల  చలిగాలుల   
సుడి  రేగింది  
వానొచ్చే  వరదొచ్చె  ఏలో 
వయసంటే  తెలిసొచ్చే  ఏలో 

మేళ  చూపు  పోయింది  
వాలు  చూపు  సై  అంది 
చెలి  కోరిక  అలవోకగా  
తల  ఊపింది 
అరేయ్  సరసాల  సింధులోన  ఏలో 
సరి  గంగ  తానాలు  ఏలొ 

వొడిలో  ఇక  ఒకటై  
తక  తాకథై  అంటే 
సరసానికి  దొరసానికి   
ముడి  పెడుతుంటే 
ఆహా  ఉహు  ఒహోహోహో 

చినుకు  చినుకు  అందెలతో   
చిటపట  చిరు  సవ్వడితో 
నీలి  మబ్బు  కురుల  ముడిని   
జార  విడిచి  వొళ్ళు  మరిచి 
వాన  జానా  ఆడింది  వయ్యారంగా 
నీళ్ల  పూలు  జల్లింది  సింగారంగా

చినుకు  చినుకు  అందెలతో   
చిటపట  చిరు  సవ్వడితో 
నీలి  మబ్బు  కురుల  ముడిని   
జార  విడిచి  వొళ్ళు  మరిచి 
వాన  జానా  ఆడింది  వయ్యారంగా 
నీళ్ల  పూలు  జల్లింది  సింగారంగా

English

Chinuku Chinuku Andelatho 
Chitpata Chiru Savvaditho
Neeli Mabbu Kurula Mudini 
Jaara Vidichi Vollu Marichi
Vaana Jaana Aadindi Vayyaranga
Neella Poolu Jallindi Singaranga

Chinuku Chinuku Andelatho 
Chitpata Chiru Savvaditho
Neeli Mabbu Kurula Mudini 
Jaara Vidichi Vollu Marichi
Vaana Jaana Aadindi Vayyaranga
Neella Poolu Jallindi Singaranga

Ningi Nela Eevela 
Chaliki Vanikipothunte
Bigi Kougili Podarintiki 
Pada Padamandi
Ee Kougilinthalona Yelo
Gundello Yenda Kaase Yelo

Arey Paina Mabbu Urimindi
Paduchu Jinka Bedirindi 
Valaveyaka Selayerai Penavesindi
Arey Chinukamma Merupamma Yelo
Chitikese Bugga Meeda Yelo

Talapu Tholivalapu Ika 
Taka Jhum Taka Jhum
Vayasu Thadi Sogasu 
Ara Virise Samayam
Aahaa Uhuu Ohohoho

Chinuku Chinuku Andelatho 
Chitpata Chiru Savvaditho
Neeli Mabbu Kurula Mudini 
Jaara Vidichi Vollu Marichi
Vaana Jaana Aadindi Vayyaranga
Neella Poolu Jallindi Singaranga

Manasu Pattu Tappindi 
Vayasu Guttu Tadisindi
Yedalopala Chaligaalula 
Sudi Regindi
Vanoche Varadoche Yelo
Vayasante Telisoche Yelo

Mela Choopu Poindi 
Vaalu Choopu Sye Andi
Cheli Korika Alavokaga 
Thala Upindi
Arey Sarasaala Sindulona Yelo
Sari Ganga Taanalu Yelo

Vodilo Ika Okatai 
Taka Takathai Ante
Sarasaaniki Dorasaaniki 
Mudi Pedutunte
Aahaa Uhuu Ohohoho

Chinuku Chinuku Andelatho 
Chitpata Chiru Savvaditho
Neeli Mabbu Kurula Mudini 
Jaara Vidichi Vollu Marichi
Vaana Jaana Aadindi Vayyaranga
Neella Poolu Jallindi Singaranga 

Chinuku Chinuku Andelatho 
Chitpata Chiru Savvaditho
Neeli Mabbu Kurula Mudini 
Jaara Vidichi Vollu Marichi
Vaana Jaana Aadindi Vayyaranga
Neella Poolu Jallindi Singaranga

Community

Like, share, and discuss

to start a discussion.