Back to Lyrics

Mavichiguru

1996 · 4 songs

Telugu

కొమ్మన్నా  కులికే  కోయిల  ఓ  కమ్మని  పాటా  పాడవే 
కమ్మగా  నవ్వే  నెచ్చెలి  నీ  అందేలా  సవ్వడి  చెయ్యవే 

ఓ  ఓ  ఓ  మామ  ఓ  ఓ  ఓ  భామ 
ఎద  లోయల  దాగిన  చిత్రమా 
కను  సైగలు  చేసిన  ఆత్రమా 
ఉదయాలకు  నీవే  ప్రాణమ 
కసి  ముద్దులు  రాసిన  కావ్యమా
వయ్యారాల  వీణ  మీటి  దోచుకున్న  నేస్తమా 

కొమ్మన్నా  కులికే  కోయిల  ఓ  కమ్మని  పాటా  పాడవే 
తేనెలు  మరిగిన  తుమ్మెద  కను  చూపుల  గారడీ  చేయకే 

చెప్పేయవా  చెవిలోని  ఒక  మాట 
పువ్వులతో  తుమ్మెద  చెప్పే  మాట  ఆ  ఆ 
నీ  చిరు  నవ్వు  సాక్షిగా  తాజ్  మహల్  నాదట  
నీ  పెదవంచు  సాక్షిగా  షాజహాన్  నేనట 

నీ  తియ్యని  ప్రేమకి  నా  పెదవే  నజరానా 
నీ  పైటకి  నేనిక  బానిసనే  నెరజాణ
అనంతాల  ఆర్త  నీవై  చేరుకున్న  వేళలో 

కోకాలు  కట్టిన  కోయిల  ఓ  కమ్మని  కౌగిలియ్యవే 
తేనెలు  మరిగిన  తుమ్మెద  కను  చూపుల  గారడీ  చేయకే 

పూసింది  కౌగిట్లో  పులకింత  వెచ్చంగా  తాకింది  ఒళ్ళంతా 
పదహారేళ్ళ  యవ్వనం  పదిలంగా  దాచిన 
నీ  మేడలో  తాళినై  నూరేళ్లు  దాగన 

నీ  చెంతకు  చేరా  విరహంతో  పడలేక 
నును  మెత్తని  పరువం  రాసింది  శుభలేఖ 
సరాగాల  సాగరాన  స్వాతి  చినుకై  సోలిపో 

కొమ్మన్నా  కులికే  కోయిల  ఓ  కమ్మని  పాటా  పాడవే 
తేనెలు  మరిగిన  తుమ్మెద  నీ  అల్లరి  పనులిక  ఆపవే 
ఓ  ఓ  ఓ   భామ  ఓ  ఓ  ఓ  మామ
 
ఉదయాలకు  నీవే  ప్రాణమ 
కసి  ముద్దులు  రాసిన  కావ్యమా  
ఎద  లోయల  దాగిన  చిత్రమా 
కను  సైగలు  చేసిన  ఆత్రమా 
వయ్యారాల  వీణ  నీవై  దోచుకున్న  అందమా 

కొమ్మన్నా  కులికే  కోయిల  ఓ  కమ్మని  పాటా  పాడవే 
కమ్మగా  నవ్వే  నెచ్చెలి  నీ  అందేలా  సవ్వడి  చెయ్యవే

English

Komanna Kulike Koyila O Kammani Paata Paadave
Kammaga Navve Nechheli Nee Andhela Savvadi Cheyyave

O Oo Oo Maama O Oo Oo Bhaama
Edha Loyala Dhaagina Chitrama
Kanu Saigalu Chesina Aathramaa
Udayaalaku Neeve Praanama
Kasi Muddulu Raasina Kaavyamaa
Vayaaraala Veena Meeti Dhochukunna Nesthamaa

Komanna Kulike Koyila O Kammani Paata Paadave
Tenelu Marigina Tummedha Kanu Choopula Gaaradi Cheyake

Cheppeivaa Chevilona Oka Maata
Puvvulatho Tummedha Cheppe Maata Aa Aa
Nee Chiru Navvu Saakshiga Taj Mahal Naadhata
Nee Pedavanchu Saakshiga Shahjahan Nenata

Nee Thiyyani Premaki Naa Pedave Najaraanaa
Nee Paitake Nenika Banisane Nerajaana
Ananthaala Aartha Neevai Cherukunna Velalo

Kokalu Kattina Koyila O Kammani Kaugiliyyave
Tenelu Marigina Tummedha Kanu Choopula Gaaradi Cheyake

Poosindhi Kougitlo Pulakintha Vechhangaa Thaakindhi Ollanthaa
Padahaarella Yavvanam Padhilamgaa Dhaachina
Nee Medalo Thaalinai Noorellu Dhaagana

Nee Chenthaku Cheraa Virahamtho Padeleka
Nunu Metthani Paruvam Raasindhi Shubalekha
Saraagaala Saagaraana Swathi Chinukai Solipo

Komanna Kulike Koyila O Kammani Paata Paadave
Tenelu Marigina Tummedha Nee Allari Panulika Aapave
O Oo Oo  Bhaama O Oo Oo Mama

Udayaalaku Neeve Praanama
Kasi Muddulu Raasina Kaavyamaa
Edha Loyala Dhaagina Chitrama
Kanu Saigalu Chesina Aathramaa
Vayaaraala Veena Meeti Dhochukunna Anadhamaa

Komanna Kulike Koyila O Kammani Paata Paadave
Kammaga Navve Nechheli Nee Andhela Savvadi Cheyyave

Community

Like, share, and discuss

to start a discussion.