Back to Lyrics

Matrudevobhava

1993 · 2 songs

Telugu

వేణువై  వచ్చాను  భువనానికి 
గాలినై  పోతాను  గగనానికి 
వేణువై  వచ్చాను  భువనానికి 
గాలినై  పోతాను  గగనానికి 

మమతాలన్నీ  మౌన  గానం 
వాంఛలన్నీ  వాయులీనం 

వేణువై  వచ్చాను  భువనానికి 
గాలినై  పోతాను  గగనానికి 

మాతృదేవోభవ  మాతృదేవోభవ 
పితృదేవోభవ  పితృదేవోభవ
ఆచార్యదేవోభవ  ఆచార్యదేవోభవ

ఏడు  కొండలకైనా  బండ  తానొక్కటే 
ఏడు  జన్మల  తీపి  ఈ  బంధమే 
ఏడు  కొండలకైనా  బండ  తానొక్కటే 
ఏడు  జన్మల  తీపి  ఈ  బంధమే 

నీ  కంటిలో  నలత  లో  వెలుగుని  కానక 
నేను  మేననుకుంటే  యదా  చీకటే 

హరీ హరి హరి హరి 
రాయినై  ఉన్నాను  ఈ  నాటికి 
రామ  పాదము  రాక  ఏ  నాటికి 

వేణువై  వచ్చాను  భువనానికి 
గాలినై  పోతాను  గగనానికి 
వేణువై  వచ్చాను  భువనానికి 
గాలినై  పోతాను  గగనానికి

English

Venuvai vachanu bhuvananiki
Gaalinai potaanu gaganaaniki
Venuvai vachanu bhuvananiki
Gaalinai potaanu gaganaaniki

Mamatalanni mouna gaanam
Vaanchalanni vaayuleenam

Venuvai vachanu bhuvananiki
Gaalinai potaanu gaganaaniki

Matrudevobhava matrudevo bhava
Pitrudevobhava pitrudevo bhava
Acharyadevobhava aachaaryadevo bhava

Yeedu kondalakaina banda taanokkate
Yeedu janmala teepi ee bandhame
Yeedu kondalakaina banda taanokkate
Yeedu janmala teepi ee bandhame

Nee kantilo nalata lo velugune kanaka
Nenu menanukunte yada cheekate

Haree haree haree haree
Raayinai unnanu ee naatiki
Raama paadamu raaka ye naatiki

Venuvai vachanu bhuvananiki
Gaalinai potaanu gaganaaniki
Venuvai vachanu bhuvananiki
Gaalinai potaanu gaganaaniki

Community

Like, share, and discuss

to start a discussion.