Loading next scene...
Loading next scene...
Loading next scene...
2021 · 2 songs
Telugu
అనగనగనగా అందమైన కథగా మొదలైన ఈ మనసే నువ్వు లేక జతగా ఉండనీదు తెలుసా ఇకపైన ఈ మదినే నిమిషమైన నేను నేనుగా లేనే కరుగుతుంటే కలలెనెన్నో నిన్నలోని నిన్ను వదిలి రాలేనే తరుముతుంటే ఊహలు ఎన్నో వెన్నెల్లో ఆడపిల్లే తనా ఈ చీకటై మిగిలానా ఓ వెన్నెల్లో ఆడపిల్లే తనా ఈ చీకటై మిగిలానా ఓ స్మరించుకోనా స్ఫురించుకోనా ఆనాటి ఊసులే ఓ తరించిపోనా నువ్వు తలుచుకున్న పోలైతే మారేనా ఓహ చెలి నీతో దూరం ఆ తార తీరం తదేముందే ఉన్నా అందదు కాస్తయినా వెన్నెల్లో ఆడపిల్లే తనా ఈ చీకటై మిగిలానా ఓ వెన్నెల్లో ఆడపిల్లే తనా ఈ చీకటై మిగిలానా ఓ
English
Anaganaga andhamaina kathaga Modhalaina ee manase Nuvvu leka jathaga Undaneedhu telusa Ikapaina ee madhine Nimishamaina nenu nenuga lene Karuguthunte kalalennenno Ninnaloni ninnu vadili raalene Tharumuthunte oohalu enno Vennello aadapille thana Ee cheekatai migalana o Vennello aadapille thana Ee cheekatai migalana o Smarinchukona spurinchukona Aanaati oosule oho Tarinchipona nuvvu taluchukunna Polaithe maarena oho Cheli neetho dooram aa thaara theeram Thadhemundhe unna andhadhu kasthaina Vennello aadapille thana Ee cheekatai migalana o Vennello aadapille thana Ee cheekatai migalana o