Back to Lyrics
Maro Charitra

Maro Charitra

1978 · 4 songs

Telugu

నిన్ను  నన్ను  చెరో  జగాలలో  అటు  ఇటు  పడేసిన 
ప్రతి  క్షణం  మదే  ఇలా  స్మరించిన 
నిన్ను  నన్ను  చెరో  జగాలలో  అటు  ఇటు  పడేసిన 
ప్రతి  క్షణం  మదే  ఇలా  స్మరించిన 

ప్రపంచమే  మెలేసిన  వెలేయని  జ్ఞాపకమ 
కనే  కలే  కన్నీరయే  నిజాలుగా  మారకుమా 
గతించిన  క్షణాలని  మూడేసిన  ఆ  వరమ
విధే  ఇలా  వలేసిన  జయించును  నా  ప్రేమా 

నిన్ను  నన్ను  చెరో  జగాలలో  అటు  ఇటు  పడేసిన 
ప్రతి  క్షణం  మదే  ఇలా  స్మరించిన 
నిన్ను  నన్ను  చెరో  జగాలలో  అటు  ఇటు  పడేసిన 
ప్రతి  క్షణం  మదే  ఇలా  స్మరించిన 

నా  మనస్సే  విరిసే  స్వరాలుగా 
గతానికి  నివాళిగా  పెదాలు  పాడని 
ఇవ్వాలని  ఉషాదయం  జగాలు  చూడనీ 
ప్రతి  కల  ఉగాదిలా  సుమాలు  పూయనీ

English

Ninnu nannu chero jagaalalo atu itu padesina
prathi kshanam madhe ila smarinchena
Ninnu nannu chero jagaalalo atu itu padesina
prathi kshanam madhe ila smarinchena

Prapanchame melesina veleyani gnaapakama
kane kale kanneeraye nijaaluga maarakuma
gathinchina kshanaalane mudesina aa varama
vidhe ila valesina jayinchunu naa premaa

Ninnu nannu chero jagaalalo atu itu padesina
prathi kshanam madhe ila smarinchena
Ninnu nannu chero jagaalalo atu itu padesina
prathi kshanam madhe ila smarinchena

Naa manasse virise swaraalugaa
Gathaanike nivaaliga pedhaalu paadanii
Ivvalana ushojayam jagaalu choodanee
prathii kala yugaadila sumaalu pooyanee

Community

Like, share, and discuss

to start a discussion.