Loading next scene...
Loading next scene...
Loading next scene...
2010 · 4 songs
Telugu
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో మనస్సు మూగదే మాటలు ఊఉ రానిదే మమతా ఒకటే అది నేర్చినది బాషా లేనిదీ బంధమున్నది ఆ ఆ ఆ బాషా లేనిదీ బంధమున్నది మన ఇద్దరినీ జత కూర్చినది ఇఇ ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో వయసే వయస్సును పలకరించినది వలదన్న అది నిలువకున్నది ఎల్లలు ఏవి వొల్లనన్నది లవ్ ఇస్ వన్ లవ్ ఇస్ వన్ ఎల్లలు ఏవి వొల్లలన్నది నీది నాదొక లోకమన్నది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో
English
Ye teega puvvuno ye komma thetino kalipindi ye vintha anubandhamauno Ye teega puvvuno ye komma thetino kalipindi ye vintha anubandhamauno telisi teliyani abhimanamauno telisi teliyani abhimanamauno manassu moogadhe maatalu uu raanidhe mamatha okate adhi nerchinadhi baasha lenidhi bandhamunnadhi aa aa aa baasha lenidhi bandhamunnadhi mana iddarini jatha koorchinadhi ii Ye teega puvvuno ye komma thetino kalipindi ye vintha anubandhamauno vayase vayassunu palakarinchinadi valadanna adi niluvakunnadi ellalu yevi vollanannadi love is one love is one ellalu evi vollalannadi needhi naadhoka lokamannadii Ye teega puvvuno ye komma thetino kalipindi ye vintha anubandhamauno