Back to Lyrics

Manmadhudu2

2019 · 2 songs

Telugu

నా  లోనా  నీ  వేనా 
ప్రేమై  నేడు  పూచేనా 
నా  పెదవుల్లో  పాటై 

ఎగిసే  కెరటమవుతుంది  
హృదయం 
యెదలో  నిన్ను  చేసింది  
పదిలం 
నిన్నే  చూస్తూ  కరిగింది  లే 
కాలం 
పగలే  వెన్నెలయింది 
భువనం 
కలలే  మరిచి  చూస్తోంది 
నయనం 
నీలో  కలిసి  రానంది 
నా  ప్రాణం 

ప్రేమ 
ఈ  వింత  కొత్తగుందిలే 
నాలో 
నీ  జతలో  ఈ  వేళా 
ప్రేమ 
ఈ  హాయి   పొంగుతుందిలే 
నాలో 
నా  జతకై  రావేలా 

నువ్వే  లేని  హృదయాల 
ప్రళయం 
నీతో  రాణి  జన్మింక 
నరకం  
నీకై  అడుగులేస్తోంది 
నా  పాదం 
పరువం  ఉరకెలేస్తున్న 
తరుణం 
ఆహ  చెప్పలేనంత 
మధురం 
మనసా  చేసి  పోవద్దులే 
గాయం 

నీలాంబరమే  వాలే  నీ  కళ్ళలో 
తారలే  నిన్ను  వర్ణించగా 
కుంకుమ  పువ్వై  విరిసే 
ఎద  నందనం 
వెన్నెలై  నువ్వు  వర్షించగా 

పరిమళమావధా  నిను  తాకే 
గాలి 
ఎదలయ  వినవా  శ్వాసే  నీవై 
పగడపు  కాలువ  నిను  చేరే  దారి 
పాదముల  కెరుకా  తోడై  రావా 

నా  లోనా  నీ  వేనా 

సొగసులు  పారిజాతమో 
నీ  పిలుపులు  సుప్రభాతమో
వైనం  చూస్తే  ఋతువులలోన 
యాగరం  
రూపం  చూస్తే  మధువుల  జలపాతం 
న  మానసిక  రాసే  నీకై 
వలపుల  మృదు  కావ్యం 
నాలో  మౌనం  పలికెను  హిందోళం 
నీ  కలయిక  పొందే  వేళా 
కదలదు  ఇక  కాలం 

నా  లోనా  నీ వేనా 

ఎగిసే  కెరటమవుతుంది  
హృదయం  
యెదలో నిన్ను  చేసింది 
పదిలం 
నిన్నే చూస్తూ  కరిగింది  లే  
కాలం 
పగలే  వెన్నెలయింది 
భువనం 
కలలే  మరిచి  చూస్తోంది    
నయనం 
నీలో  కలిసి  రానంది 
నా  ప్రాణం 

నా  లోనా  నీ  వేనా

English

Naa Lonaa Nee Venaa
Premai Nedu Poochenaa
Naa Pedhavullo Paatai

Yegise Keratamavuthundhi 
hrudayam
Yedalo Ninnu Chesindhi
Padilam
Ninne Chusthu Karigindhi Le
Kaalam
Pagale Vennelaindhi
Bhuvanam
Kalale Marichi Chusthondhi
Nayanam
Neelo Kalisi Ranandhi
Naa Praanam

Prema
Ee Vintha Kotthagundhile
Naalo
Nee Jathalo Ee Velaa
Prema
Ee Haayi Ponguthundhile
Naalo
Naa Jathakai Ravela

Nuvve leni Hrudayala
Pralayam
Neetho Rani Janminka
Narakam
Neekai Adugulesthondhi
Naa Paadham
Paruvam Urakelesthunna
Tharunam
Aaha Cheppalenantha
Madhuram
Manasaa Chesi Povaddhule
Gaayam

Neelambarame Vaale Nee Kallalo
Thaarale Ninnu Varninchaga
Kumkuma Puvvai Virise
Yedha Nandhanam
Vennelai Nuvvu Varshinchaga

Parimalamavadha Ninu Thaake
Gaali
Yedhalaya Vinavaa Swaase Neevai
Pagadapu Kaluva Ninu Chere Dhaari
Padhamula Kerukaa Thodai Rava

Naa Lonaa Nee Venaa

Sogasulu Paarijaathamo
Nee Pilupulu Suprabhathamo
Vainam Chusthe Ruthuvulalona
Yagaram
Rupam Chusthe Madhuvula Jalapaatham
Na Manasika Raase Neekai
Valapula Mrudhu Kavyam
Naalo Mounam Palikenu Hindholam
Nee Kalayika Pondhe Vela
Kadhaladhu Ika Kaalam

Naa Lonaa Nee Venaa

Yegise Keratamavuthundhi
Yedalo Ninnu Chesindhi
Padilam
Ninne Chusthu Karigindhi Le
Kaalam
Pagale Vennelaindhi
Bhuvanam
Kalale Marichi Chusthondhi
Nayanam
Neelo Kalisi Ranandhi
Naa Praanam

Naa Lonaa Nee Venaa

Community

Like, share, and discuss

to start a discussion.