Back to Lyrics

Manasulo Mata

1999 · 2 songs

Telugu

ఈశ్వర  నింగి  నెల  హ్యాండ్  షేక్   
చేసిన  ఘనతే  నీదిరా 
ఈశ్వర  సూర్యచంద్రులనొక్కటి 
చేసిన  కథయే  నీదిరా 
తూర్పు  పడమర  ఫ్రెండ్షిప్   
చేసిన  ఘటనే  నీదిరా 

వన్  ఇంటూ  ప్రాణేశ్వర 
వన్  ప్లస్  వన్  జీవేశ్వర 
అల్  ది  బెస్ట్  ఆత్మేశ్వర 
ఆ  మాటే  ఆశీస్సుర 

మండుటెండలు 
మల్లెలు  చేసిన  ఈశ్వర 
ముళ్ళు  మెత్తని  పూలుగా  
మార్చిన  ఈశ్వర
జనేదేవ్  సహోదర  
జగడాలు  లేవురా 

ఈశ్వర  నింగి  నెల  హ్యాండ్ షేక్   
చేసిన  ఘనతే  నీదిరా 
ఈశ్వర  సూర్యచంద్రులనొక్కటి 
చేసిన  కథయే  నీదిరా 

కూచిపూడి  నడగొచ్చులే  ఓసిబిసా 
హాలీవుడ్లో  తీయొచ్చులే  లవకుశ 
మడోన్నాకు  నేర్పొచ్చులే  పదానిస 
కొండకేసి  లాగొచ్చులే  పురికొస
 
కోకిల  పాటల్లో  స్నేహమే 
కొమ్మకు  సన్నాయి 
కంటికి  రెప్పల్లె  కాసిన 
స్నేహం  మనదోయి 
జనేదేవ్  సహోదర  
జగడాలు  లేవురా 

ఈశ్వర  నింగి  నెల  హ్యాండ్ షేక్   
చేసిన  ఘనతే  నీదిరా 
ఈశ్వర  సూర్యచంద్రులనొక్కటి 
చేసిన  కథయే  నీదిరా 

పార్లమెంటు  నడగొచ్చులే  పెళ్ళికి 
తాజ్మహల్  నడగొచ్చులే  విడిదికి 
జాక్సనొస్తే  అడగొచ్చులే  జవాలె 
బాలమురళి  నడగొచ్చులే  రపనే 

కురిసిన  మబ్బుల్లో  స్నేహమే 
రంగుల  హరివిల్లు 
మురిసిన  నవ్వుల్లో  స్నేహమే 
మల్లెలు  వెదజల్లు 
జనేదేవ్  సహోదర  
జగడాలు  లేవురా 

ఈశ్వర  నింగి  నెల  హ్యాండ్ షేక్   
చేసిన  ఘనతే  నీదిరా 
ఈశ్వర  సూర్యచంద్రులనొక్కటి 
చేసిన  కథయే  నీదిరా 

తూర్పు  పడమర  ఫ్రెండ్షిప్   
చేసిన  ఘటనే  నీదిరా 
వన్  ఇంటూ  ప్రాణేశ్వర 
వన్  ప్లస్  వన్  జీవేశ్వర 
అల్  ది  బెస్ట్  ఆత్మేశ్వర 
ఆ  మాటే  ఆశీస్సుర 

మండుటెండలు 
మల్లెలు  చేసిన  ఈశ్వర 
ముళ్ళు  మెత్తని  పూలుగా  
మార్చింది  ఈశ్వర 
జనేదేవ్  సహోదర  
జగడాలు  లేవురా

English

Eeswara Ningi Nela Handshake
Chesina Ghanate Nidira
Eeswara Suryachandrulanokkati
Chesina Kathaye Nidira
Turpu Padamara Friendship 
Chesina Ghatane Nidira

One Into Praneswara
One Plus One Jeeveswara
All The Best Atmesvara
A Mate Asissura

Mandutendalu
Mallelu Chesina Eeswara
Mullu Mettani Pooluga 
Marchina Eeswara
Janedev Sahodara 
Jagadalu Levura

Eeswara Ningi Nela Handshake
Chesina Ghanate Nidira
Eeswara Suryachandrulanokkati
Chesina Kathaye Nidira

Kuchipudi Nadagochhule Osibisa
Halivudlo Tiyoccule Lavakusa
Madonaku Nerpochhule Padanisa
Kondakesi Lagochhule Purikosa

Kokila Patallo Snehame
Kommaku Sannayi
Kantiki Reppalle Kacina
Snehaṁ Manadoyi
Janedev Sahodara 
Jagadalu Levura

Eeswara Ningi Nela Handshake
Chesina Ghanate Nidira
Eeswara Suryachandrulanokkati
Chesina Kathaye Nidira

Parlamentu Nadagochhule Pelliki
Tajmahal Nadagochhule Vididiki
Jaksanoste Adagochhule Javale
Balamurali Nadagochhule Rapne

Kurisina Mabbullo Snehame
Rangula Harivillu
Murisina Navvullo Snehame
Mallelu Vedajallu
Janedev Sahodara 
Jagadalu Levura 

Eeswara Ningi Nela Handshake
Chesina Ghanate Nidira
Eeswara Suryacandrulanokkati
Chesina Kathaye Nidira

Turpu Padamara Friendship 
Chesina Ghatane Nidira
One Into Praneswara
One Pluse One Jeeveswara
All Thebest Atmesvara
A Mate Asissura

Mandutendalu
Mallelu Chesina Eeswara
Mullu Mettani Pooluga 
Marcina Eeswara
Janedev Sahodara 
Jagadalu Levura

Community

Like, share, and discuss

to start a discussion.