Back to Lyrics

Manasulo Mata

1999 · 2 songs

Telugu

ప్రేమ  ఓ  ప్రేమ  వచ్చావా  ప్రేమ 
అనుకుంటూనే  ఉన్న  రామ్మా 
ప్రేమ  ఓ  ప్రేమ  తెచ్చావా  ప్రేమ 
కాదంటానా  హయ్యో  రామ 

గుమ్మందాకా  వచ్చి   
ఇపుడాలోచిస్తవేమ్మా 
గుండెల్లో  కొలువుంచి   
నిన్న  ఆరాతీస్తాలేమ్మా 
ఇకపై  నువ్వే  నా  చిరునామా
 
ప్రేమ  ఓ  ప్రేమ  వచ్చావా  ప్రేమ 
అనుకుంటూనే  ఉన్న  రామ్మా 
ప్రేమ  ఓ  ప్రేమ  తెచ్చావా  ప్రేమ 
కాదంటానా  హయ్యో  రామ 

హృదయములో  మృదులయలో 
కదిలిన  అలికిడి  తెలియనిదా 
నిద్దురలో  మెలకువలో 
అది  నను  నిమిషం  విడిచినదా 

ఎక్కడుంది  ఇంతకాలం 
జాడలేని  ఇంద్రజాలం 
సరస  స్వరాగా  సురాగమదేదో 
నరనారములో  స్వర  లహారులై 
ప్రవహించిన  ప్రియా  మధురిమా 

ప్రేమ  ఓ  ప్రేమ  వచ్చావా  ప్రేమ 
అనుకుంటూనే  ఉన్న  రామ్మా 
ప్రేమ  ఓ  ప్రేమ  తెచ్చావా  ప్రేమ 
కాదంటానా  హయ్యో  రామ 

అడుగడుగు  తడబడగా 
తరిమిన  అలజడి  నువ్వు  కాదా 
ఆణువణువూ  తడిసేలా   
తడిమిన  తొలకరి  నువ్వు  కాదా 

స్వాతి  స్నేహం  ఆలపించే 
చక్రవాకం  ఆలకించి 
మధన  శరాలే  ముత్యాల  సరాలై 
తొలి  వానగా  చలి  వీణాగా 
చెలి  నేలగా  ఎద  వాలేగా 

ప్రేమ  ఓ  ప్రేమ  వచ్చావా  ప్రేమ 
అనుకుంటూనే  ఉన్న  రామ్మా 
ప్రేమ  ఓ  ప్రేమ  తెచ్చావా  ప్రేమ 
కాదంటానా  హయ్యో  రామ 

గుమ్మందాకా  వచ్చి  
ఇపుడాలోచిస్తవేమ్మా 
గుండెల్లో  కొలువుంచి  
నిన్న  ఆరాతీస్తాలేమ్మా 
ఇకపై  నువ్వే  నా  చిరునామా

English

Prema O Prema Vachava Prema
Anukuntune Unna Raamma
Prema O Prema Thechava Prema
Kaadantana Hayyo Raama

Gummamdaaka Vachi 
Ipudaalochisthavemma
Gundello Koluvunchi 
Ninnaaratheesthalemma
Ikapai Nuvve Naa Chirunaama

Prema O Prema Vachava Prema
Anukuntune Unna Raamma
Prema O Prema Thechava Prema
Kaadantana Hayyo Raama

Hrudayamulo Mrudulayalo
Kadilina Alikidi Theliyanida
Nidduralo Melakuvalo
Adi Nanu Nimisham Vidichinada

Yekkadundi Inthakaalam
Jaadaleni Indrajaalam
Sarasa Swaraaga Suraagamadedo
Naranaramulo Swara Laharulai
Pravahinchina Priya Madhurima

Prema O Prema Vachava Prema
Anukuntune Unna Raamma
Prema O Prema Thechava Prema
Kaadantana Hayyo Raama

Adugadugu Thadabadaga
Tharimina Alajadi Nuvvu Kaada
Anuvanuvu Thadiselaa 
Thadimina Tholakari Nuvvu Kaada

Swathi Sneham Aalapinche
Chakravaakam Aalakinchi
Madhana Sharaale Muthyaala Saraalai
Tholi Vaanaga Chali Veenaga
Cheli Nelagaa Yedha Vaalega

Prema O Prema Vachava Prema
Anukuntune Unna Raamma
Prema O Prema Thechava Prema
Kaadantana Hayyo Raama

Gummamdaaka Vachi 
Ipudaalochisthavemma
Gundello Koluvunchi 
Ninnaaratheesthalemma
Ikapai Nuvve Naa Chirunaama

Community

Like, share, and discuss

to start a discussion.