Back to Lyrics

Manasichi Chudu

1999 · 2 songs

Telugu

జిలిబిలి  జాబిలిలోనా 
చెలి  తళుకులు  తిలకిస్తున్న 
హితులు  స్నేహితులు  ఎందరు  ఉన్నా 
యమునా  కోసమే  చూస్తున్నా  
తెలుగు  పలుకు  లెన్నెన్నో  ఉన్నా 
యమునా  పదమే  తీపంటున్నా
యమునా  యమునా  యమునా 

జిలిబిలి  జాబిలిలోనా 
చెలి  తళుకులు  తిలకిస్తున్న 

నా  మదీ  మహా  నదీ  వరదౌతున్నదీ 
ఈ  ఇదీ  ఇలాంటిది  ఎపుడూ  లేనిదీ 
తాను  అలా  ఎదురౌ  క్షణాన 
నిలువున  కదిలిపోనా 
నిలవనా  మరీ  మరో  జగాన 

జిలిబిలి  జాబిలిలోనా 
చెలి  తళుకులు  తిలకిస్తున్న 

నా  బలం  ఘనం  జనం  యమునా  స్నేహమే 
నా  స్థలం  నిరంతరం  యమునా  తీరమే 
మనసే  కోరి  వలచే 
మమతే  తనది  కాదా 
మునగానా  తానా  మనస్సులోనా

జిలిబిలి  జాబిలిలోనా 
చెలి  తళుకులు  తిలకిస్తున్న 
హితులు  స్నేహితులు  ఎందరు  ఉన్నా 
యమునా  కోసమే  చూస్తున్నా  
తెలుగు  పలుకు  లెన్నెన్నో  ఉన్నా 
యమునా  పదమే  తీపంటున్నా
 
యమునా  యమునా  యమునా

English

Jilibili jaabililonaa
Cheli talukulu tilakistunnaa
Hitulu snehitulu endaru unnaa
Yamuna kosame choostunnaa
Telugu paluku lennenno unnaa
Yamuna padame teepantunnaa
Yamunaa yamunaa yamunaa

Jilibili jaabililonaa
Cheli talukulu tilakistunnaa

Naa madee mahaa nadee varadowtunnadee
Ee idee ilaantidee epudoo lenidee
Tanu alaa edurou kshanaanaa
Niluvunaa kadiliponaa
Nilavanaa maree maro jagaanaa

Jilibili jaabililonaa
Cheli talukulu tilakistunnaa

Naa balam ghanam janam yamunaa snehame
Naa sthalam nirantaram yamunaa teerame
Manase kori valache
Mamate tanadi kaadaa
Munaganaa tanaa manassulonaa

Jilibili jaabililonaa
Cheli talukulu tilakistunnaa
Hitulu snehitulu endaru unnaa
Yamuna kosame choostunnaa
Telugu paluku lennenno unnaa
Yamuna padame teepantunnaa

Yamunaa yamunaa yamunaa

Community

Like, share, and discuss

to start a discussion.