Back to Lyrics
Manasara

Manasara

2010 · 2 songs

Telugu

పరవాలేదు  పరవాలేదు 
చూడచక్కగున్నా  లేకున్నా  ఏం  పరవాలేదు 
నువ్వెలావున్నా  పర్లేదు  
పరవాలేదు  పరవాలేదు 
ఊరు  పేరు  వున్న  లేకున్నా  ఏం  పరవాలేదు 
నువ్వు  ఎవ్వరైనా  పర్లేదు 

ఓ  ఓ  నీకు  నాకు  స్నేహం  లేదు 
నువ్వంటే  కోపం  లేదు 
ఎందుకీ  దాగుడుమూతలు  అర్థమే  లేదు 
మచ్చేదో  వున్నాదని  మబ్బులో  జాబిల్లి  దాగుండిపోదు 

పరవాలేదు  పరవాలేదు 
చూడచక్కగున్నా  లేకున్నా  ఏం  పరవాలేదు 
నువ్వెలావున్నా  పర్లేదు  
 
ఉంగరాల  జుట్టే  లేదా  నాకు  పర్లేదు 
రంగు  కాస్త  తక్కువైనా  మరి  పర్లేదు 

మసిలాగా  ఉంటుందని  తిడతామా  రాతిరిని 
తనలోనే  కనలేమా  మెరిసేటి  సొగసుల్ని 

అందంగా  లేను  అని  నిన్ను  ఎవరు  చూడరని 
నువ్వు  ఎవరికీ  నచ్చవని  నీకెవ్వరూ  చెప్పారు 

యెంత  మంచి  మనసో  నీది 
దానికన్నా  గొప్పదే  లేదు 
అందగాళ్ళు  నాకెవ్వరు  ఇంత  నచ్చలేదు 

నల్లగా  ఉన్నాఅన్నానని  కోకిల  కొమ్మల్లో  దాగుండిపోదు 

పరవాలేదు  పరవాలేదు 
చూడచక్కగున్నా  లేకున్నా  ఏం  పరవాలేదు 
నువ్వెలావున్నా  పర్లేదు  

అంతలేసి  కళ్ళుండకున్నా  నాకు  పర్లేదు 
కోరమీసం  లేకున్నాగాని  మరి  పర్లేదు 

పరదాలే  ఎన్నాళ్లిలా  అని  నిన్నే  అడగమని 
సరదాగా  తరిమింది  మది  నీపై  మనసు  పడి 
మురిపించే  ఊహలతో  ముఖచిత్రం  గీసుకొని 
అది  నువ్వో  కాదో  అని  సందేహం  ప్రతి  సారి 

చేరదీసి  లాలించలేదు  నన్నిలా  ప్రేమించలేదు 
అందుకే  ఇంకెవ్వరు  ఇంత  నచ్చలేదు 
ఎవరేమన్నా  సరే  నా  చెయ్యి  నిన్నింకా  వదిలేది  లేదు 

పరవాలేదు  పరవాలేదు 
చూడచక్కగున్నా  లేకున్నా  ఏం  పరవాలేదు 
నువ్వెలావున్నా  పర్లేదు  

పరవాలేదు  పరవాలేదు 
ఊరు  పేరు  వున్న  లేకున్నా  ఏం  పరవాలేదు 
నువ్వు  ఎవ్వరైనా  పర్లేదు

English

Paravaaledu paravaaledu
Choodachakkagunnaa lekunnaa yem paravaaledu
Nuvvelaavunnaa parledu
Paravaaledu paravaaledu
Ooru peru vunna lekunnaa yem paravaaledu
Nuvvu evvaraina parledu

O o neeku naaku sneham ledu
Nuvvante kopam ledu
Yendukee daagudumootalu arthame ledu
Macchedo vunnaadani mabbulo jabilli daagundipodu

Paravaaledu paravaaledu
Choodachakkagunnaa lekunnaa yem paravaaledu
Nuvvelaavunnaa parledu

Ungaraala jutte ledaa naaku parledu
Rangu kaasta takkuvainaa mari parledu

Masilaaga vuntundani tidataama raatirini
Tanaloni kanalema meriseti sogasulani

Andamgaa lenu ani ninnu evaru choodarani
Nuvvu evariki nacchavani neekevvaru cheppaaru

Yenta manchi manaso needi
Daanikanna goppade ledu
Andagaallu naakevvaru inta nacchaledu

Nallagaa vunnaannanani kokila kommallo daagundipodu

Paravaaledu paravaaledu
Choodachakkagunnaa lekunnaa yem paravaaledu
Nuvvelaavunnaa parledu

Antalesi kallundakunnaa naaku parledu
Korameesam lekunnagaani mari parledu

Paradaale yennaallilaa ani ninne adagamani
Saradaaga tariminde madi neepai manasu padi
Muripinche oohalato mukhachitram geesukoni
Adi nuvvo kaado ani sandeham prati saari

Cheradeesi laalinchaledu nannilaa preminchaledu
Anduke inkevvaru inta nacchaledu
Evaremanna sare naa cheyyi ninninka vadiledi ledu

Paravaaledu paravaaledu
Choodachakkagunnaa lekunnaa yem paravaaledu
Nuvvelaavunnaa parledu

Paravaaledu paravaaledu
Ooru peru vunna lekunnaa yem paravaaledu
Nuvvu evvaraina parledu

Community

Like, share, and discuss

to start a discussion.