Back to Lyrics
Manam

Manam

2014 · 4 songs

Telugu

యేః  యేః  యేః  యేః  యేః  యేః  
యేః    యేః  యేః  
హోం  
చిన్ని  చిన్ని  చిన్ని  చిన్ని  
చిన్ని  ఆశలు  నాలో  రేగెనే  
చిరు  చిరు  చిరు  చిరు  
చిరు  చిందులు  మనసే  వేసేనే  
చిట్టి  చిట్టి  చిట్టి  చిట్టి  
చిట్టి  ఊహలు  ఎదలో  ఊగెనే  
ఎం  చేయను  ఎం  చేయను  ఎం  చేయను  
తొలి  చూపు  నీ  పైనే  తొలి  పలుకు  నీతోనే  
తొలి  అడుగు  నీకై  సాగేనా  
హోం  హోం  హోం  
తొలి  ప్రేమ  నువ్వేలే  తుది  వరకు  నీతోనే  
ఈ  మాట  నాలో  దాగేనే  హే    హే  
చిన్ని  చిన్ని  ఆశలు  నాలో  రేగెనే  
చిరు  చిరు  ఊహలు  ఎదలో  ఊగెనే  

యేః  యేః    యేః  
యేః  యేః  యేః  
ఓ  ఐ    లవ్  యు  ఆ  
ఐ  లవ్  యు  ఆ  
ఐ  లవ్  యు  అంటే  
ఇలా  ఇవ్వు  ఇలా  ఇవ్వు  
హోం  

ప్రేమతో  వచ్చానే  స్నేహమే  గెలిచానే  
స్నేహము  ప్రేమ  రెండు  నావే  
హోం  వెలుగులా  వచ్చానే  నీడలా  మారానే  
వెలుగు  నీడల్లో  తోడు  నీవే  
గుండెలో  నీవల్లే  సవ్వడే  పెరిగేనే  
గుండె  తడి  నీవయ్యావులే  
చిన్ని  చిన్ని  ఆశలు  నాలో    రేగెనే  
చిరు  చిరు  ఊహలు  ఎదలో  ఊగెనే  
హోం  

నేస్తమై  వచ్చావే  పుస్తెలై  నిలిచావే  
బహుమతిచ్చావే  జీవితాన్ని  
ఓహ్  ఇద్దరై  ఉన్నామే  ఒక్కరై  ఒదిగామే  
ముగ్గురై  పోయే  ముద్దు  లోనే  
ప్రేమనే  పంచావే  పాపాల  చూసావే  
మన  ప్రేమ  పాపాయిందిలే  
చిన్ని  చిన్ని  ఆశలు  నాలో  రేగెనే  ఓహో  
చిరు  చిరు  ఊహలు  ఎదలో  ఊగెనే  
హోం  
చిన్ని  చిన్ని  చిన్ని  చిన్ని  
చిన్ని  ఆశలు  నాలో  రేగెనే  
చిరు  చిరు  చిరు  చిరు  
చిరు  చిందులు  మనసే  వేసేనే  
ఓ  చిట్టి  చిట్టి    చిట్టి  చిట్టి  
చిట్టి  ఊహలు  ఎదలో  ఊగెనే  
ఎం  చేయను  
తొలి    చూపు  నీ  పైనే  తొలి  పలుకు  నీతోనే  
ఈ  మాట  మాలో  మొగెనె  హే  హే  
చిన్ని  చిన్ని  ఆశలు  మాలో  రేగెనే  హోహో  
చిరు  చిరు  ఊహలు  ఎదలో  ఊగెనే

English

Yeah yeah yeah Yeah yeah yeah
Yeah yeah yeah
Ho
Chinni chinni chinni chinni
Chinni aashalu naalo regene
Chiru chiru chiru chiru
Chiru chindulu manase vesene
Chitti chitti chitti chitti
Chitti oohalu edalo oogene
Em cheyanu Em cheyanu Em cheyanu
Tholi choopu nee paine tholi paluku neethone
Tholi adugu neekai saagene
Ho Ho Ho
Tholi prema nuvvele thudi varaku neethone
Ee maata naalo daagene He He
Chinni chinni aashalu naalo regene
Chiru chiru oohalu edalo oogene

Yeah yeah yeah
Yeah yeah yeah
O i love you Aa
I love you Aa
I love you Ante
Ilaa ivvu Ilaa ivvu
Ho

Prematho vacchaane snehame gelichaane
Snehamu prema rendu naave
Ho Velugulaa vacchaane needalaa maaraane
Velugu needallo thodu neeve
Gundelo neevalle savvade perigene
Gunde thadi neevayyaavule
Chinni chinni aashalu naalo regene
Chiru chiru oohalu edalo oogene
Ho

Nesthamai vacchaave pusthelai nilichaave
Bahumathicchaave jeevithaanni
Oh Iddarai unnaame okkarai odigaame
Muggurai poye muddu lone
Premane panchaave paapalaa choosaave
Mana prema paapayyindile
Chinni chinni aashalu naalo regene oho
Chiru chiru oohalu edalo oogene
Ho
Chinni chinni chinni chinni
Chinni aashalu naalo regene
Chiru chiru chiru chiru
Chiru chindulu manase vesene
O Chitti chitti chitti chitti
Chitti oohalu edalo oogene
Em cheyanu
Tholi choopu nee paine tholi paluku neethone
Ee maata maalo mogene He He
Chinni chinni aashalu maalo regene hoho
Chiru chiru oohalu edalo oogene

Community

Like, share, and discuss

to start a discussion.