Back to Lyrics
Mana ShankaraVaraPrasad Garu

Mana ShankaraVaraPrasad Garu

2026 · 4 songs

Telugu

అర్  యు  రెడీ  
టర్న్  అప్  ది  మ్యూజిక్  అండ్  పాప్  అప్  ది  సౌండ్

హే  మార్నింగే    గ్రీన్  టీ  నైట్ఐతే  నైన్  టి
ఎవడు  అయితే  ఏంటి  కుమ్మేద్ధాం  చంటి
హే  వెంకీ  ఇచ్చెయ్  ధమ్కీ

హే  స్పీడ్ఎమో  5g  స్టైల్ఇమో  జెన్  z
వారెవ్వా  సర్జీ  వీ  అర్  సో  క్రేజీ  
హే  బోసు  పెంచే  బాస్యు

అన్నా  నువ్వు  నెక్స్ట్  లెవెల్
తమ్మి  నువ్వు  ఉత్తమ  స్థాయి
నువ్వు  నేను  వేరే  స్థాయి
ఇద్దరి  కాంబో  పీక్స్  లెవల్

ఏంది  బాసు  సంగతి  
అదిరిపోద్ది  సంక్రాంతి
అరేయ్  ఏంది  వెంకీ  సంగతి  
ఇరగదీద్దాం  సంక్రాంతి

ఏంది  బాసు  సంగతి  
అదిరిపోద్ది  సంక్రాంతి
ఏంది  వెంకీ  సంగతి  
ఇరగదీద్దాం  సంక్రాంతి

హే  తమిళంలో  రంభ  కన్నడలో  తుంభ
రాస్కోర  సాంబ  రేగుద్ధి  పంబ
హే  వెంకీ  ఇచ్చెయ్  ధమ్కీ

టు  త్రి  జార్  సిక్సు  డీజే  రీమిక్సు  
టు  ఫోర్  జార్  ఎయిట్  చిల్  మారో  నైట్యు
హే  బోసు  పెంచే  బాస్యు

భయ్యా  నువ్వు  నెక్స్ట్  లెవెల్
బ్రో  నువ్వే  బెస్ట్  లెవెల్  
యు  అండ్  మీ  వేరే  లెవెల్  
ఇద్దరమొస్తే  పీక్స్  లెవెల్

ఏంది  బాసు  సంగతి  
అదిరిపోద్ది  సంక్రాంతి
అరేయ్  ఏంది  వెంకీ  సంగతి  
ఇరగదీద్దాం  సంక్రాంతి

హే  ఏంది  బాసు  సంగతి  
అదిరిపోద్ది  సంక్రాంతి
ఓ  ఏంది  వెంకీ  సంగతి  
ఇరగదీద్దాం  సంక్రాంతి

అర్  యు  రెడీ

English

Are you ready
Turn up the music and pop up the sound

Hey morninge green tea nightaithe ninety
Evadu aithe enti kummeddhaam chanti
Hey venky icchey dhamki

Hey speedemo 5g styleemo gen z
Vaarevvaa sirji we are so crazy
Hey bossu penchey bassu

Anna nuvvu next level
Thammi nuvvu best level
Nuvvu nenu vere level
Iddari combo peaks level

Endi basu sangathi 
Adhiripoddhi sankranthi
Arey endi venky sangathi 
Iragadeeddhaam sankranthi

Endi basu sangathi 
Adhiripoddhi sankranthi
Arey endi venky sangathi 
Iragadeeddhaam sankranthi

Hey tamilamlo rambha kannadalo tumbha
Raskora samba reguddhi pamba
Hey venky icchey dhamki

Two three jar sixu dj remixu
Two four jar eight chill maaro nightu
Hey bossu penchey bassu

Bhaiyya nuvvu next level
Bro nuvve best level
You and me vere level
Iddaramoste peaks level

Endi basu sangathi 
Adhiripoddhi sankranthi
Arey endi venky sangathi 
Iragadeeddhaam sankranthi

Hey Endi basu sangathi 
Adhiripoddhi sankranthi
Oo Arey endi venky sangathi 
Iragadeeddhaam sankranthi

Are you ready

Community

Like, share, and discuss

to start a discussion.