Back to Lyrics
Major

Major

2022 · 1 song

Telugu

నిన్నే  కోరేనే  నిన్నే  కోరే
ఆపేదెలా  నీ  చూపునే
లేనే  లేనే  నే  నువ్వై  నేనే
దారే  మారే  నీ  వైపునే

మనసులో  విరబూసిన
ప్రతి  ఆశ  నీవలనే
నీ  జతే  మరి  చేరినా
ఇక  మరువనే  నన్నే  హే

హృదయమా  వినవే  హృదయమా
ప్రాణమా  నువ్  నా  ప్రాణమా
హృదయమా  వినవే  హృదయమా  హృదయమా
ప్రాణమా  నువ్  నా  ప్రాణమా  ప్రాణమా

ఆ  ఆ  ఆఆ  ఆ
మౌనాలు  రాసే  లేఖల్ని  చదివా
భాషల్లే  మారా  నీ  ముందరా
గుండెల్లో  మెదిలే  చిన్నారి  ప్రేమ
కలిసె  చూడు  నేడిలా

నన్నే  చేరేలే  నన్నే  చేరే
ఇన్నాళ్ళ  దూరం  మీరగా
నన్నే  చేరేలే  నన్నే  చేరే
గుండెల్లో  భారం  తీరగా

క్షణములో  నెరవేరిన
ఇన్నాళ్ళ  నా  కలలే
ఔననే  ఒక  మాటతో
పెనవేసెనే  నన్నే

హృదయమా  వినవే  హృదయమా
ప్రాణమా  నువ్  నా  ప్రాణమా
హృదయమా  వినవే  హృదయమా  హృదయమా
ప్రాణమా  నువ్  నా  ప్రాణమా  ప్రాణమా
హృదయమా  హృదయమా

English

Ninne Korene Ninne Kore
Aapedhelaa Nee Choopune
Lene Lene Ne Nuvvai Nene
Dhaare Maare Nee Vaipune

Manasulo Viraboosina
Prathi Aasha Neevalane
Nee Jathe Mari Cherinaa
Ika Maruvane Nanne Hey

Hrudayama Vinave Hrudayamaa
Praanamaa Nuv Naa Pranama
Hrudayama Vinave Hrudayamaa Hrudayama
Praanamaa Nuv Naa Pranama Pranamaa

Aa Aa Mounaale Raase Lekhalni Chadivaa
Bhashalle Maaraa Nee Mundaraa
Gundello Medhile Chinnaari Prema
Kalise Choodu Nedilaa

Nanne Cherele Nanne Chere
Innaalla Dhooram Meeragaa
Nanne Cherele Nanne Chere
Gundello Bhaaram Theeragaa

Kshanamulo Neraverina
Innaalla Naa Kalale
Ounane Oka Maatatho
Penavesene Nanne

Hrudayama Vinave Hrudayamaa
Praanamaa Nuv Naa Pranama
Hrudayama Vinave Hrudayamaa Hrudayama
Praanamaa Nuv Naa Pranama Pranamaa
Hrudayama Hrudayamaa

Community

Like, share, and discuss

to start a discussion.