Back to Lyrics
Majili

Majili

2019 · 6 songs

Telugu

వన్  బాయ్  వన్  గర్ల్  లూకింగు 
హేఈఘ్ట్  వెయిట్  చేసీకింగు 
పేరెంట్స్  ఫిక్సింగ్  మాచింగు  
డౌరీ  గివింగ్ 

వన్  బాయ్  వన్  గర్ల్  లూకింగు 
హేఈఘ్ట్  వెయిట్  చేసీకింగు 
పేరెంట్స్  ఫిక్సింగ్  మాచింగు  
డౌరీ  గివింగ్

మ్యారేజ్  బెల్స్  రింగింగు 
సింగల్  బెడ్డు  షేరింగు 
ఇన్సైడ్  ఫస్ట్  లవ్  కిల్లింగు 
యు  అరె  దయింగు 

వేర్  ఐస్  ది  వేర్  ఐస్  ది 
వేర్  ఐస్  ది  వేర్  ఐస్  ది 
వేర్  ఐస్  ది  వేర్  ఐస్  ది  లవింగు   
వేర్  ఐస్  ది  వేర్  ఐస్  ది  ఫీలింగు 
యు  అరె  ఫీలింగు  క్రయింగు  డైయింగు 

వేర్  ఐస్  ది  వేర్  ఐస్  ది  లవింగు   
వేర్  ఐస్  ది  వేర్  ఐస్  ది  ఫీలింగు 
యు  అరె  ఫీలింగు  క్రయింగు  డైయింగు


వన్  బాయ్  వన్  గర్ల్  లూకింగు 
హేఈఘ్ట్  వెయిట్  చేసీకింగు 
పేరెంట్స్  ఫిక్సింగ్  మాచింగు  
డౌరీ  గివింగ్ 


నాన్నకే  మాటిచ్చావనీ 
ఆహా 
నాన్నకే  మాటిచ్చావనీ 
అమ్మ  అలిగిందనీ 
మనుసుకే  వురి  తాగేసి 
ముడి  వేస్తావా  తల్లినీ 
జంటకానీ  పిల్లతో 
ఏడు  అడుగులు  వెయ్యడం 
ఆరు  అడుగుల  గొయ్యిని 
నీకు  నువ్వే  తవ్వడం 
నీకు  తోడు  మర్రి  చెట్టు 
స్కూల్  గ్రౌండు  గాంధీ  బొమ్మ 
గుండెలోన  చెరిగిపోని 
నీ  ప్రేమ  బొమ్మ 

వేర్  ఐస్  ది  వేర్  ఐస్  ది 
వేర్  ఐస్  ది  వేర్  ఐస్  ది 
వేర్  ఐస్  ది  వేర్  ఐస్  ది  లవింగు   
వేర్  ఐస్  ది  వేర్  ఐస్  ది  ఫీలింగు 
యు  అరె  ఫీలింగు  క్రయింగు  డైయింగు

కాళ్ళ  ముందుండేయ్  రూపం 
ఆహా 
కాళ్ళ  ముందుండేయ్  రూపం 
మనుసుకే  తాకేదే 
మనుసులో  నిండిన  ప్రాణం 
ఎదురుగా  వాచీ  వాళ్లదే 
రైలు  జర్నీ  కాదురా 
లైఫ్  జర్నీ  పెళ్లిరా 
ఎవ్వరైతే  ఏంటనీ 
సర్దుకోలేం  సోదరా 
కళ్ళలోకి  చూడాలేకా 
మాటకూడా  కలాపాలేకా 
జీవితాంతం  జంట  మధ్య 
భూ  మధ్య  రేఖా 

వేర్  ఐస్  ది  వేర్  ఐస్  ది 
వేర్  ఐస్  ది  వేర్  ఐస్  ది 
వేర్  ఐస్  ది  వేర్  ఐస్  ది  లవింగు   
వేర్  ఐస్  ది  వేర్  ఐస్  ది  ఫీలింగు 
యు  అరె  ఫీలింగు  క్రయింగు  డైయింగు


వేర్  ఐస్  ది  వేర్  ఐస్  ది  లవింగు   
వేర్  ఐస్  ది  వేర్  ఐస్  ది  ఫీలింగు 
యు  అరె  ఫీలింగు  క్రయింగు  డైయింగు

English

One Boy One Girl Lookinguu
Height Weight Checkinguu
Parents Fixing Matchinguu
Dowry Givingu

One Boy One Girl Lookinguu
Height Weight Checkinguu
Parents Fixing Matchinguu
Dowry Givingu

Marriage Bells Ringinguu
Single Bedu Sharinguu
Inside First Love Killinguu
You Are Dyinguu

Where Is The Where Is The
Where Is The Where Is The
Where Is The Where Is The Lovinguu
Where Is The Where Is The Feelinguu
You Are Feelinguu Cryinguu Dyinguu

Where Is The Where Is The Lovinguu
Where Is The Where Is The Feelinguu
You Are Feelinguu Cryinguu Dyinguu

One Boy One Girl Lookinguu
Height Weight Checkinguu
Parents Fixing Matchinguu
Dowry Givingu

Nannake Maaticchaavanee
Ahaa
Nannake Maaticchaavanee
Amma Aligindhanee
Manusuke Vuri Thaadesee
Mudi Vesthaavaa Thaalinee
Jantakaanee Pillatho
Yedu Adugulu Veyyadam
Aaru Adugula Goyyinee
Neeku Nuvve Thavvadam
Neeku Thodu Marri Chettu
School Groundu Gandhi Bomma
Gundeloona Cherigiponee
Nee Prema Bomma

Where Is The Where Is The
Where Is The Where Is The
Where Is The Where Is The Lovinguu
Where Is The Where Is The Feelinguu
You Are Feelinguu Cryinguu Dyinguu

Kalla Mundhundey Roopam
Ahaa
Kalla Mundhundey Roopam
Manusuke Thaakadhe
Manusulo Nindina Praanam
Yeduruga Vachee Vaaladhe
Railu Journey Kaadhuraa
Life Journey Pelliraa
Yevvaraithe Yentanee
Sardukolem Sodharaa
Kallaloki Choodalekaa
Maatakooda Kalapalekaa
Jeevithaantham Janta Madhya
Bhoo Madhya Rekhaa

Where Is TheWhere Is The
Where Is The Where Is The
Where Is The Where Is The Lovinguu
Where Is The Where Is The Feelinguu
I Am Feelinguu Cryinguu Dyinguu

Where Is The Where Is The Lovinguu
Where Is The Where Is The Feelinguu
I Am Feelinguu Cryinguu Dyinguu

Community

Like, share, and discuss

to start a discussion.