Loading next scene...
Loading next scene...
Loading next scene...
2018 · 5 songs
Telugu
తంద రంగ రంగ రంగ రన్న తంద రంగ రంగ రంగ రన్న సద నన్ను నడిపే నీ చెలిమి పూదరై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై న పేరే పిలిచే ఇదే కోరుకున్న ఇదే కోరుకున్న అని నేడే తెలిసే కలం నర్థించగా నీతో జతై ప్రాణం సుమించద నీ కోసమై కలం నర్థించగా నీతో జతై నదికి వరదల్లె మదికి పరవాళ్ళై బెరుకు ఎపుడు వదిలిందో చురుకు ఎపుడు పెరిగిందో తలపు తుది జల్లై తనువూ హరివిల్లై వయసు ఎపుడు కదిలిందో సొగసు ఎపుడు మెరిసిందో గమనించేలోగా గమకించే రాగాన ఎదో వీణ లో న మోగేనా కలం నర్థించగా నీతో జతై ప్రాణం సుమించద నీ కోసమై కలం నర్థించగా నీతో జతై
English
Thanda ranga ranga ranga ranna Thanda ranga ranga ranga ranna Sada nannu nadipe nee chelime poodari naliche Prathi malupu ikapai swagathamai na pere piliche Ide korukunna ide korukunna Ani nede telise Kalam narthinchaga neetho jathai Pranam suminchada nee kosamai Kalam narthinchaga neetho jathai Nadiki varadalle madiki paravallai Beruku epudu vadilindoo Churuku epudu perigindo Talapu tudi jallai Tanuvu harivillai Vayasu epudu kadilindo Sogasu epudu merisindoo Gamanincheloga gamakinche ragana Edo veena lo na mogenaa Kalam narthinchaga neetho jathai Pranam suminchada nee kosamai Kalam narthinchaga neetho jathai