Back to Lyrics
Magadheera

Magadheera

2009 · 6 songs

Telugu

ధీర  ధీర  ధీర  మనసాగలేదు  రా 
చెర  రారా  సూరా  సొగసందుకో  దొరా 

అసమాన  సాహసాలు  చూడ  రాదు  నిద్దుర 
నియమాలు  వీడి  రాణి  వాసమేలుకోరా  ఏకవీర  ధీర 

ధీర  ధీర  ధీర  మనసాగలేదు  రా 
చెర  రారా  సూరా  సొగసందుకో  దొరా 

సమరంలో  దూకగా  చాక  చక్యం  నీదేరా 
సరసములో  కొద్దిగా  చూపరా 
అనుమతి  తో  చేస్తున్న  అంగ  రక్షణ  నాదేగా 
అధిపతినై  అది  కాస్తా  దోచేదా 

హ్మ్మ్  పోరుకైన  ప్రేమ  కైనను  దారి  ఒకటేరా 
చెలి  సేవ  కైనా  దాడి  కైనా  చేవ  ఉంది  గ 

ఇక  ప్రాయమైన  ప్రాణమైన  అందుకోరా   ఇంద్రపుత్ర 

ధీర  ధీర  ధీర  మనసాగలేదు  రా 
చెర  రారా  సూరా  సొగసందుకో  దొరా 

శేషిముఖి  తో  సింహమే  జంట  కడితే  మనమేగా 
కుసుమము  తో  ఖడ్గమే  ఆడ  గా 
మగసిరి  తో  అందమే  అంటూ   కడితే  అంతేగా 
అణువణువూ  స్వర్గమే  అయిపోదా

శాసనాలు  ఆప  జాలని  తాపముంది  గా 
చెరసాల  లోన  ఖైదు  కానీ  కాంక్ష  ఉంది  గా 

శేత  జన్మలైనా  ఆగిపోనీ  అంతులేని  యాత్ర  చేసి 

నింగి  లోని  తార  నను  చేరుకుంది  రా
గుండెలో నగార  ఇక  మోగుతోంది  రా 

నవ  సోయగాలు  చూడ  చూడ  రాదు  నిద్దుర 
ప్రియా  పూజాలేవో  చేసుకోన  చేతులారా  సేదతీరా 

ధీర  ధీర  ధీర 

ధీర  ధీర  ధీర

English

dheera dheera dheera manasaagaledu raa
chera raara soora sogasanduko doraa

asamaana saahasaalu chuda radu niddura
niyamaalu veedi raani vaasamelukora ekaveera dheera

dheera dheera dheera manasaagaledu raa
chera raara soora sogasanduko doraa

samaramulo dookaga chaaka chakyam neederaa
sarasamulo koddiga chooparaa
anumathi tho chesthunna anga rakshana naadegaa
adhipathinai adi kasthaa dochedaa

hmm porukaina prema kainanu dadi okateraa
cheli seva kaina daadi kaina chheva undi ga

ika praayamaina praanamaina andukora indraputhra

dheera dheera dheera manasaagaledu raa
chera raara soora sogasanduko doraa

sesimukhi tho simhame janta kadithe manamegaa
kusumamu tho khadgame aada gaa
magasiri tho andame anthu kadithe anthegaa
anuvanuvoo swargame aipodha

shasanaalu aapa jaalani thaapamundi gaa
cherasaala lona khaidu kaani kanksha undi gaa

shetha janmalaina aagiponi anthuleni yaathra chesi

ningi loni thaara nanu cheru kundi raa
gundelona dhaara ika moguthondi raa

nava soyagaalu chuda chuda raadu niddura
priya poojalevo chesukona chethulaara sedatheera

dheera dheera dheera

dheera dheera dheera

Community

Like, share, and discuss

to start a discussion.