Back to Lyrics

Maamagaaru

1991 · 1 song

Singer
Lyricist

Telugu

ఓ  ఓ  ఓ  ఓ  ఆ  ఆ

శ్రీరాముడల్లే  శ్రీకృష్ణుడల్లే
ఏ  వంక  లేనోడే 
ఏ  మచ్చలేని  జాబిల్లి  మల్లె
ఎన్నెల్లు  చల్లాడే 

నింగి  ఒంగింది  నెల  పొంగింది
ఊహ  ఊగింది  ఉయ్యాలో 
పేద  రాగంలో  మారు  మోగింది
పెళ్లి  సన్నాయి  అమ్మమ్మో 

శ్రీరాముడల్లే  శ్రీకృష్ణుడల్లే
ఏ  వంక  లేనోడే 
ఏ  మచ్చలేని  జాబిల్లి  మల్లె
ఎన్నెల్లు  చల్లాడే 

ఊరుపేరు  లేని  నన్ను
గుండెల్లో  దాచుకున్నవే 
ఏరికోరి  నిన్నే  యేరు
వాగల్లె  చేరుకున్నానే 

తానుగా  మెచ్చెనే
తావిలేని  పువ్వుని 
పూలకే  తావిలే
చిన్ని  నీ  నవ్వే 

ఏ  జన్మలోనో  ఏనాడో
ఏ  పూజలే  చేశానో 
పుణ్యాలు  పండే  ఈనాడు
ఈ  దేవుడే  నావాడు 

ఏనాడూ  నీవు  నాలోనే
నేను  నీలోనే  అమ్మమ్మో 

శ్రీరాముడల్లే  శ్రీకృష్ణుడల్లే
ఏ  వంక  లేనోడే 
ఏ  మచ్చలేని  జాబిల్లి  మల్లె
ఎన్నెల్లు  చల్లాడే 

నింగి  ఒంగింది  నెల  పొంగింది
ఊహ  ఊగింది  ఉయ్యాలో 
పేద  రాగంలో  మారు  మోగింది
పెళ్లి  సన్నాయి  అమ్మమ్మో

శ్రీరాముడల్లే  శ్రీకృష్ణుడల్లే
ఏ  వంక  లేనోడే 
ఏ  మచ్చలేని  జాబిల్లి  మల్లె
ఎన్నెల్లు  చల్లాడే  

తోడునీడలోని  ముద్దు  ముచ్చట్లు
ఇంత  వింతయే 
ఎన్ని  జన్మలైనా  వీడిపోలేని
బంధం  ఇంతేలే 

పల్లవి  నీవయి  కోయిలమ్మ  పాటలో 
నిత్యమూ  ఆమనే  నిండు  నీ  ఒడిలో 

మా  వాడకొచ్చీ  మావాడై
మా  మంచినే  కోరారే 
చుక్కల్లే  మీరే  నా  తోడై
నా  పక్కనే  చేరారే 

చక్కన్ని  చుక్క  నీవేలే
వేల  చుక్కల్లో  అమ్మమ్మో 

శ్రీరాముడల్లే  శ్రీకృష్ణుడల్లే
ఏ  వంక  లేనోడే 
ఏ  మచ్చలేని  జాబిల్లి  మల్లె
ఎన్నెల్లు  చల్లాడే 

నింగి  ఒంగింది  నెల  పొంగింది
ఊహ  ఊగింది  ఉయ్యాలో 
పేద  రాగంలో  మారు  మోగింది
పెళ్లి  సన్నాయి  అమ్మమ్మో

English

Oo oo oo oo aa aa

Sreeramudalle sreekrishnudalle
Ye vanka lenode
Ye machchaleni jaabilli malle
Yennellu challade

Ningi ongindi nela pongindi
Ooha oogindi uyyaalo
Peda ragamlo maaru mogindi
Pelli sannayi ammammo

Sreeramudalle sreekrishnudalle
Ye vanka lenode
Ye machchaleni jaabilli malle
Yennellu challade

Vooruperu leni nannu
Gundello dachukunnave
Yerikori ninne yeru
Vagalle cherukunnane

Taanuga mecchene
Taavileni puvvune
Poolake taavile
Chinni nee navve

Ye janmalono yenaado
Ye poojalae cheshano
Punyaalu pande eenadu
Ee devude na vadu

Yenadu neevu naalone
Nenu neelone ammammo

Sreeramudalle sreekrishnudalle
Ye vanka lenode
Ye machchaleni jaabilli malle
Yennellu challade

Ningi ongindi nela pongindi
Ooha oogindi uyyaalo
Peda ragamlo maaru mogindi
Pelli sannayi ammammo

Sreeramudalle sreekrishnudalle
Ye vanka lenode
Ye machchaleni jaabilli malle
Yennellu challade

Toduneedaloni muddu muchhatlu
Inta vintaye
Yenni janmalaina veedipoleni
Bandhamintele

Pallavi neevayi
Koyilamma paatalo
Nityamu aamane
Nindu nee odilo

Ma vadakochhee mavadai
Ma manchine korare
Chukkalle meere na todai
Na pakkane cherare

Chakkanni chukka neevele
Vela chukkallo ammammo

Sreeramudalle sreekrishnudalle
Ye vanka lenode
Ye machchaleni jaabilli malle
Yennellu challade

Ningi ongindi nela pongindi
Ooha oogindi uyyaalo
Peda ragamlo maaru mogindi
Pelli sannayi ammammo

Community

Like, share, and discuss

to start a discussion.