Back to Lyrics

Maa Babubommaki Pellanta

2003 · 1 song

Singer

Telugu

మాటలే  రాని  వేళ
పాట  ఎలా  పాడను 
కంటిలో  కడలిని  ఇక
ఎంత  సేపు  ఆపను 

ఓటమే  వెంట  ఉంటె
అడుగు  ఎలా  కదపను 
కాలమే  కాటు  వేస్తే
ప్రాణం  ఎలా  నిలుచును 

మట్టిలో  కలిసే  దేహమే  ఇది
లేని  పోనీ  ఆశలు  రేపిన  విధి 

పూజతో  శాపం  దక్కిందా  ఓ
గుండెలో  గాయం  మిగిలిందా 

మాటలే  రాని  వేళ
పాట  ఎలా  పాడను 
కంటిలో  కడలిని  ఇక
ఎంత  సేపు  ఆపను 

చిన్ననాటి  నుండి  నాకు
తోడు  ఒక్కటే 
నీడ  లాగ  వెంట  ఉంది
కష్టం  ఒక్కటే 

చిన్ననాటి  నుండి  నాకు
తోడు  ఒక్కటే 
నీడ  లాగ  వెంట  ఉంది
కష్టం  ఒక్కటే 

ఏడుపంటే  కొత్తేమి  కాదు
బాధ  నాకు  వింతేమీ  కాదు 
ఇపుడున్న  గుండెకోత
ముందు  ఎరుగను 

చెప్పుకుంటే  తగ్గేది  కాదు
పంచుకునే  తోడంటూ  లేదు 
అంతులేని  దారిలోన
ఎంత  నడవను 

ఇది  నాలో  దోషమా
మరి  దేవుని  పాపమా 
విధి  ఆడే  జూదమా
మనసంటే  మాయేనా 

మాటలే  రాని  వేళ
పాట  ఎలా  పాడను 
కంటిలో  కడలిని  ఇక
ఎంత  సేపు  ఆపను 

నాకు  బాధ  కలిగినపుడు
నువ్వు  లాలనా   
బొమ్మలాగ  నువ్వు  ఉంటె
దిక్కు  తోచునా 

నాకు  బాధ  కలిగినపుడు
నువ్వు  లాలనా   
బొమ్మలాగ  నువ్వు  ఉంటె
దిక్కు  తోచునా 

చల్లనైన  నీ  గుండెపైన
మాల  లాగా  నేనుండి  పోయే  
భాగ్యమింక  జన్మలోన
నాకు  లేదులే 

జన్మ  అంటూ  ఇంకోటి  ఉంటె
పువ్వునై  నీ  చెంత  చేరి 
నన్ను  కడ  తెరనివ్వు
పాద  పూజలో

నా  ప్రాణం  నీవేరా
నా  ధ్యానం  నీవేరా 
కృష్ణా  కృష్ణా  
కృష్ణా  కృష్ణా

English

Matalae rani vela
Pata yela padanu
Kantilo kadalini ika
Entha sepu aapanu

Otame venta unte
Adugu yela kadapanu
Kaalame kaatu veste
Pranam yela niluchunu

Mattilo kalise dehame idi
Leni poni ashalu repina vidhi

Pujatho shapam dakkinda oo
Gundelo gaayam migilinda

Matalae rani vela
Pata yela padanu
Kantilo kadalini ika
Entha sepu aapanu

Chinnanaati nundi naku
Thodu okkate
Needa laga venta undi
Kashtam okkate

Chinnanaati nundi naku
Thodu okkate
Needa laga venta undi
Kashtam okkate

Yedupante kotthemi kadu
Badha naku vintemi kadu
Ipudunna gundekotha
Mundhu yeruganu

Cheppukunte taggedi kadu
Panchukune todantu ledu
Anthuleni daarilona
Entha nadavanu

Idi naalo doshama
Mari devuni papama
Vidhi ade joodama
Manasante maayaena

Matalae rani vela
Pata yela padanu
Kantilo kadalini ika
Entha sepu aapaanu

Naku badha kaliginapudu
Nuvvu lalana 
Bommalaaga nuvvu unte
Dikku thochuna

Naku badha kaliginapudu
Nuvvu lalana 
Bommalaaga nuvvu unte
Dikku thochuna

Challanaina nee gundepaina
Maala laga nenundi poye 
Bhagyaminka janmalona
Naku ledule

Janma antu inkoti unte
Puvvunai nee chentha cheri
Nannu kada teranivvu
Padha poojalo

Na pranam neevera
Na dhyaanam neevera

Krishna krishnaa
Krishna krishnaa

Community

Like, share, and discuss

to start a discussion.