Back to Lyrics
Love Failure

Love Failure

2012 · 2 songs

Telugu

పాతికేళ్ళు  వ్యర్ధమేనా  పేరుకైన  విలువలేదా 
ఈ  పిల్లా  చెలిమిలో  ఈ  ఒక్క  క్షణముఖే   
సలాము  కొట్టగా  వయసు  ఒట్టిపోయన 
వెనకడుగే  ముందుచూప  
నీ  వైపే  పిల్ల  వెలువెతే  నా  అడుగులే 
నీల  మారిపోయే  నా  నడకలే  ఏ  నీడ  లేని  దేహమెంటో  
నీకు  నాకు  మధ్య  అడ్డం  ఉన్న  వీడిపోవెమిటో 

ఇంతజారే  ఇంతజారే ఇంత  లోకే  ఎంత  జోరే 
బిందువల్లే  ఉన్న  ననే  జల్లులాగా  మార్చినవే 
ఇంతజారే  ఇంతజారే  వింత  మైకం  చెంత  చేరే 
నిన్న్నూ  కలిసే  వేలకోసం  వెల్లివిరిసే  ఈ  ఉషారె 

చిన్ని  చిన్ని  కవితలున్న  పుస్తకంల 
నీ  జ్ఞపకాలు నిండి  ఉన్న  మనసు  నేడిలా   
హై  కవులు  తోటి  కోకిలమ్మ  కుహుకులు  నింపుతుందిలా 
నా  నేలు రాసి  వయసు  వాడ్ని  బాణీ  కట్టి  పడుతోందిలా 
ఈ  పది  రోజులే  నేపడి  ఆకలే 
నిన్నలా  పదే  పదే  జ్ఞ్యాపకం  చేస్తుంటే  

ఇంతజరే  ఇంతజరే  కాళీ  కింద  నెల  జారే 
కూలిపోయే  భూమి  లాగ  నువ్వు  లేక  నేనెలాగ 
ఇంతజరే  ఇంతజరే  ఇంతలోకే  ఎంతమరే  
గుండెపిండే  తేనెపట్టే  చేదునిండా  తీపిపుట్టే 

హే  నిన్నమొన్న  కాలమంతా  ఏమయిందో 
రేపు  అన్న  భావమంతా  మాయమైందో  
నీ  ఊహ  లోనే  కాలమంతా  మైనమల్లె  కరుగుతోందో  
నీ  రూపు  తప్ప  కంటిపాప  నన్ను  కూడా  చూడనందో 
ఆశలే  లేవులే  ఆకలే  ఉండదే 
అలసటే  రాదులే  నిన్నిలా  చూస్తుంటే 

ఇంతజరే  ఇంతజరే  తలుపులన్నీ  తారుమారె   
సొంత  స్ట్రీట్లో  నాకు  నేనే  పరదేశిల  ఐపోయానే 
ఇంతజరే  ఇంత  జారే  
ఇంతజరే  ఇంతజరే  వరస  మొత్తం  మారిపోయే 
కళ్ళు  తెరిచి  నిద్రపోయా   
నిన్ను  మరవడం  మర్చిపోయా

English

Pathikellu Vyardhamena perukaina viluvaleda
ee pilla chelimilo ee okka kshnamuke 
salaamu kottaga vayasu ottipoyana
venakaduge munduchupa 
ne vaipe pilla veluvethe na adugule
neela maripoye na nadakale ee neda leni dehameto 
neku naku madya addam una vedipodemito

Inthajaare injaare intha looke entha joore
binduvalle unna nane jallulaaaga marchinave
inthajaare inthajaare vintha maikam chentha cheere
ninnnu kalise velakosam velliverise ee ushare

Chinni chinni kavithalunna pustakam la
ne gyanapakalu nindi una manasu nenila
high coolu thoti kokilamma kuhukulu nimputundilaa
na nelu rasi vayasu vadni bani katti paduthondilaa
ee padi rojule neepadi aakale
ninnale pade pade gyanapakam chestunteeeeee

Inthajare inthajare kali kinda nela jaare
kulipoye bhoomi laaga nuvvu leka nenelaaga
inthajare inthajare inthaloke enthamare 
gundepinde tenepatte cheduninda theepiputte

Hey ninnamonna kalamantha emayindo
repu ana bavamantha mayamaindo 
ne ooha lone kalamantha mainamalle karuguthondo
ne roopu thapa kantipapa nannu kuda chudanando
aasale levule aakale undade
alasate raadule ninnila chustunte

Inthajare inthajare thalapulanni tharumare 
sontha streetlo naku nene paradesi la aipoyaane
inthajare intha jare 
inthajare inthajarevarasa motham maripoye
kallu terichi nidrapoya 
ninnu maravadam marchipoya

Community

Like, share, and discuss

to start a discussion.