Back to Lyrics

Lambodara

2020 · 1 song

Telugu

ఎట్టా  నిన్ను  పిలిచేది  స్వామి 
అరె  ఎట్టా  నిన్ను  కొలిసేది  స్వామి 
ఎట్టా  నిన్ను  పిలిచేది  స్వామి 
అరె  ఎట్టా  నిన్ను  కొలిసేది  స్వామి 

లంబోదర  నేను  ఏమిఇవ్వనురా 
ఈసారికి  ఎలాగోలా  మన్నించారా 
లంబోదర  నేను  ఏమిఇవ్వనురా 
ఈసారికి  ఎలాగోలా  మన్నించారా 

ఎట్టా  నిన్ను  పిలిచేది  స్వామి 
అరె  ఎట్టా  నిన్ను  కొలిసేది  స్వామి 
ఎట్టా  నిన్ను  పిలిచేది  స్వామి 
అరె  ఎట్టా  నిన్ను  కొలిసేది  స్వామి 

బాజా  భజంత్రీలు  లేదు 
భారీగా  సెట్టేసే  బడ్జెట్ -ఉ  లేదు 
పట్టుబట్టలు  ఉసే  లేదు  స్వామి 
పంచభక్ష  పరమాన్నలెవ్వు 

కోటి  దీపాలెవ్వు -కోటి  దీపాలెవ్వు 
కొబ్బరి  ముక్కలేదు -కొబ్బరి  ముక్కలేదు 

కోటి  దీపాలెవ్వు  
కొబ్బరి  ముక్కలేదు 
అరటిపండు  కరువే 
హారతి  బిళ్ళ  బరువే 

ఎట్టా  నిన్ను  పిలిచేది  స్వామి 
అరె  ఎట్టా  నిన్ను  కొలిసేది  స్వామి 
ఎట్టా  నిన్ను  పిలిచేది  స్వామి 
అరె  ఎట్టా  నిన్ను  కొలిసేది  స్వామి 

లంబోదర  ఎట్టాగయ్య 
గట్టెక్కే  దారేదో  చూపించయ్య 
లంబోదర  ఎట్టాగయ్య 
గట్టెక్కే  దారేదో  చూపించయ్య 

ముక్కు  మూతి  మూసుకొని  
మనసులో  తెలిసిందేదో  మొక్కుకుంటా 
కాలు  బైట  పెట్టకుండా  స్వామి 
మట్టితోనే  నిన్నుచేసుకుంటా 

ఆశపడకు  స్వామి -ఆశపడకు  స్వామి 
అలిగిపోకు  స్వామి -అలిగిపోకు  స్వామి 

ఆశపడకు  స్వామి 
అలిగిపోకు  స్వామి 
వచ్చేయేడు  బూందీలాడ్డు  పెట్టనా  ఏమి 

ఎట్టా  నిన్ను  పిలిచేది  స్వామి 
అరె  ఎట్టా  నిన్ను  కొలిసేది  స్వామి 
ఎట్టా  నిన్ను  పిలిచేది  స్వామి 
అరె  ఎట్టా  నిన్ను  కొలిసేది  స్వామి 

ఎట్టా  నిన్ను  పిలిచేది  స్వామి 
అరె  ఎట్టా  నిన్ను  కొలిసేది  స్వామి 
ఎట్టా  నిన్ను  పిలిచేది  స్వామి 
అరె  ఎట్టా  నిన్ను  కొలిసేది  స్వామి

English

Etta Ninnu Pilichedi Swami
Are Etta Ninnu Kolisedi Swami
Etta Ninnu Pilichedi Swami
Are Etta Ninnu Kolisedi Swami

Lambodara Nenu Emiivvanura
Esariki Elagola Manninchara
Lambodara Nenu Emiivvanura
Esariki Elagola Manninchara

Etta Ninnu Pilichedi Swami
Are Etta Ninnu Kolisedi Swami
Etta Ninnu Pilichedi Swami
Are Etta Ninnu Kolisedi Swami

Baja Bajantrilu Ledu
Bariga Setese Budget-u Ledu
Pattubattala Usse Ledu Swami
Panchabaksha Paramannalevvu

Koti Deepalevvu-Koti Deepalevvu
Kobbari Mukkaledu-Kobbari Mukkaledu

Koti Deepalevvu 
Kobbari Mukkaledu
Aratipandu Karuve
Harathi Billa Baruve

Etta Ninnu Pilichedi Swami
Are Etta Ninnu Kolisedi Swami
Etta Ninnu Pilichedi Swami
Are Etta Ninnu Kolisedi Swami

Lambodara Ettagayya 
Gattekke Daredho Chupinchayya
Lambodara Ettagayya 
Gattekke Daredho Chupinchayya

Mukku Muthi Musukoni 
Manasulo Telisindhedho Mokkukunta
Kalu Byta Pettakunda Swami
Mattithone Ninnuchesukunta

Ashapadaku Swami-Ashapadaku Swami
Aligipoku Swami-Aligipoku Swami

Ashapadaku Swami
Aligipoku Swami
Vacheyedu Boondiladdu Pettana Emi

Etta Ninnu Pilichedi Swami
Are Etta Ninnu Kolisedi Swami
Etta Ninnu Pilichedi Swami
Are Etta Ninnu Kolisedi Swami

Etta Ninnu Pilichedi Swami
Are Etta Ninnu Kolisedi Swami
Etta Ninnu Pilichedi Swami
Are Etta Ninnu Kolisedi Swami

Community

Like, share, and discuss

to start a discussion.