Loading next scene...
Loading next scene...
Loading next scene...
2021 · 1 song
Telugu
అరచేతిలో దాచి వెలిగించే దీపం తానే కనుపాపల్లె కాచి నడిపించే లోకం తానే అన్నీ తానయ్యి అందిస్తూ ఆ చేయి కళనే గెలిచే సంకల్పం నువ్వే లేకుంటే నేనంటూ లేనంటూ ఒదిగి ఎదిగేయ్ ఓ లక్ష్యం
English
Arachethillo daachi Veliginche deepam thaane Kanupaapalle kaachi Nadipinche lolam thaane Anne thaanayyi Andisthoo aa cheyi Kalane geliche sankalpam Nuvve lekunte Nenantoo lenantoo Odigi edigey O lakshyam