Back to Lyrics
Laila

Laila

2025 · 2 songs

Music Director
Lyricist

Telugu

హెయ్  ఇచ్చుకుందాం  బేబీ  బేబీ  బేబీ
ముద్దిచ్చుకుందాం  బేబీ  బేబీ  బేబీ
హె  ఇచ్చుకుందాం  బేబీ  బేబీ  బేబీ
ఇక  రెచ్చిపోదాం  బేబీ  బేబీ  బేబీ

హే  రెడ్డు  హాటు  డ్రెస్సులోన  రెడ్డు  రోజమ్మ
నే  రెడ్డు  సిగ్నల్  పడ్డట్టుగా  ఆగానోయమ్మా
నా  రెండు  కళ్ళు  చాలట్లేదు  ఓ  నా  బుజ్జీమా
నిన్ను  హెడ్డు  మీద  పెట్టుకుంటామా

హే  వైల్డు  ఫైరు  అంటుకుంది  గుండె  లోతుల్లో
రెడ్డు  వైను  తాగినట్టు  ఊగుతున్నారో
వన్సుమోరు  డాన్సు  నీతో  చేసుకుంటారో
వస్తాదు  వచ్చెయ్  రో

హెయ్  ఇచ్చుకుందాం  బేబీ  బేబీ  బేబీ
ముద్దిచ్చుకుందాం  బేబీ  బేబీ  బేబీ
హె  ఇచ్చుకుందాం  బేబీ  బేబీ  బేబీ
ఇక  రెచ్చిపోదాం  బేబీ  బేబీ  బేబీ

దాసు  దాసు  దాసు  మాసు  కా  దాసు
క్లాసు  మాసు  రెండు  కలిపిన  బాసు
దాసు  దాసు  దాసు  మాసు  కా  దాసు
దిల్లే  గల్లంతయ్యే  ఇచ్చెయ్  క్రేజు

ఫస్టు  లుక్కులోనే  నీకు  లాకై  పోయానే
లిప్పు  లాకు  పెట్టేసాకా  లింకైపోయానే

హ  ఒక్క  టచ్  లోనే  నీకు  మెల్టయ్  పోయానే
మళ్ళి  మళ్ళి  కావాలంటూ  ఫ్లర్ట్  ఐపోయానే

హే  కళ్ళలో  నీ  వాల్  పోస్టర్  వేసుకున్నానే
హిట్టు  బొమ్మ  బ్లాక్  బస్టర్  రాసుకున్నానే

జిందగీనీ  వీలునామా  రాసి  ఇస్తారో
వస్తాదు  హే  వచ్చెయ్  రో

హెయ్  ఇచ్చుకుందాం  బేబీ  బేబీ  బేబీ
ముద్దిచ్చుకుందాం  బేబీ  బేబీ  బేబీ
హె  ఇచ్చుకుందాం  బేబీ  బేబీ  బేబీ
ఇక  రెచ్చిపోదాం  బేబీ  బేబీ  బేబీ

దాసు  దాసు  దాసు  మాసు  కా  దాసు
క్లాసు  మాసు  రెండు  కలిపిన  బాసు
దాసు  దాసు  దాసు  మాసు  కా  దాసు
దిల్లే  గల్లంతయ్యే  ఇచ్చెయ్  క్రేజు

హే  రెడ్డు  హాటు  డ్రెస్సులోన  రెడ్డు  రోజమ్మ
నే  రెడ్డు  సిగ్నల్  పడ్డట్టుగా  ఆగానోయమ్మా
నా  రెండు  కళ్ళు  చాలట్లేదు  ఓ  నా  బుజ్జీమా
నిన్ను  హెడ్డు  మీద  పెట్టుకుంటామా

హె  ఇచ్చుకుందాం  బేబీ  బేబీ  బేబీ

English

Heyy Icchukundham Baby Baby Baby
Muddhinchukundhaam Baby Baby Baby
Hey Icchukundham Baby Baby Baby
Ika Rechhipodhaam Baby Baby Baby

Hey Reddu Hotu Dressulona Reddu Rojamma
Ne Reddu Signal Paddattugaa Aagaanoyamma
Naa Rendu Kallu Chaalatledhu O Naa Bujjimaa
Ninnu Headu Meeda Pettukuntaamaa

Hey Wildu Fireu Antukundi
Gunde Lothullo
Reddu Wineu Taaginattu Ooguthunnaaro
Once moreu Danceu Neetho Chesukuntaaro
Vasthad VachheyRo

Heyy Icchukundham Baby Baby Baby
Muddhinchukundhaam Baby Baby Baby
Hey Icchukundham Baby Baby Baby
Ika Rechhipodhaam Baby Baby Baby

Dasu Dasu Dasu Mass Ka Daasu
Classu Massu Rendu Kalipina Bossu
Dasu Dasu Dasu Mass Ka Daasu
Dilye Gallanthayye Icchey Craze

Firstu Looku Lone Neeku Lockaipoyaane
Lippu Locku Pettesaaka Linkaipoyaane

Ha Okka TouchLone Neeku MeltaiPoyaane
Malli Malli Kaavaalantu Flirtaipoyaane

Hey Kallalo Nee Wallposter Vesukunnaane
HittuBomma Block Buster Raadukunnaane
Zindagini Veelunaama Raasi Isthaaro
Vasthadu Hey VacheyRo

Heyy Icchukundham Baby Baby Baby
Muddhinchukundhaam Baby Baby Baby
Hey Icchukundham Baby Baby Baby
Ika Rechhipodhaam Baby Baby Baby

Dasu Dasu Dasu Mass Ka Daasu
Classu Massu Rendu Kalipina Bossu
Dasu Dasu Dasu Mass Ka Daasu
Dilye Gallanthayye Icchey Craze

Hey Reddu Hotu Dressulona Reddu Rojamma
Ne Reddu Signal Paddattugaa Aagaanoyamma
Naa Rendu Kallu Chaalatledhu O Naa Bujjimaa
Ninnu Headu Meeda Pettukuntaamaa
Hey Icchukundham Baby Baby Baby

Community

Like, share, and discuss

to start a discussion.