Back to Lyrics

Kunthi Putrudu

1993 · 4 songs

Telugu

లే  లే  బాబా  నిద్దురలేవయ్యా  
ఏలే  స్వామి  మేలుకోవయ్యా 
రవితేజ  కిరణమే  నీ  శరణు  కోరుతూ 
చరణాలను  చేరగా  తలుపు  తీసేరా  బాబా 

లేలే  లేలే  లే  లే  బాబా  నిద్దురలేవయ్యా  
ఏలే  స్వామి  మేలుకోవయ్యా 

వేగు  చుక్క  తిలకామెట్టి  వెద  మంత్ర  పువ్వులు  పెట్టి 
ఈ  ఈ  ఈ  ఆ  ఆ  ఆఆఆ  ఆఆ  ఆ  ఆ  ఆ 
వేగు  చుక్క  తిలకమెట్టి  వేదం  మంత్ర  పువ్వులు  పెట్టి 
పాద  సేవ  చేసుకునే  వేళా  దాటిపోయెనని 
ప్రశ్నవేయకుంటే  మంచిదే  ఇద్దరికి 
పెద్ద  కొడుకంటే  ముద్దెలే  ఏ  తండ్రికి 
అందుకనే  గుండె  నీ  గురు  పీఠమయినది 
ఆరాధ్య  దైవమని  కొనియాడుతున్నది 
అంతకుమించిన  భాగ్యమేదిరా  బాబా 

లే  లే  బాబా  నిద్దురలేవయ్యా  
ఏలే  స్వామి  మేలుకోవయ్యా 
రవితేజ  కిరణమే  నీ  శరణు  కోరుతూ 
చరణాలను  చేరగా  తలుపు  తీసేరా  బాబా 
లే  లే  బాబా  నిద్దురలేవయ్యా  
ఏలే  స్వామి  మేలుకోవయ్యా

నీలకంఠ  స్వామిలో  నిండుకున్న  జ్యోతివై 
సత్యమైన  వెలుగులో  దత్తాత్రేయ  రూపమై 
లోకములు  కాచే  తండ్రివి  నీవేనని  
రూపములనేకములయిన  శ్రీ  సాయిని 
నమ్ముకున్న  వారికెల్లా  నారాయణాత్మవై 
కుమ్మరించు  వరములా  సుఖ  శాంతి  నెలవులై 
వెన్నంటి  నువ్వుంటే  లోటే  లేదుగా  బాబా 

లే  లే  బాబా  నిద్దురలేవయ్యా  
ఏలే  స్వామి  మేలుకోవయ్యా 
రవితేజ  కిరణమే  నీ  శరణు  కోరుతూ 
చరణాలను  చేరగా  తలుపు  తీసేరా  బాబా 
లే  లే  బాబా  నిద్దురలేవయ్యా  
ఏలే  స్వామి  మేలుకోవయ్యా

English

Le Le Baba Nidduralevayya 
Yele Swami Melukovayya
Raviteja Kiraname Nee Sharanu Koruthu
Charanaalanu Cheraga Thalupu Theeseraa Baba

LeLe LeLe Le Le Baba Nidduralevayya
Yele Swami Melukovayya

Vegu Chukka Thilakametti Veda Mantra Puvvulu Petti
Ee Ee Ee Aa Aa AaAaa AaAa Aa Aa Aa
Vegu Chukka Thilakametti Veda Mantra Puvvulu Petti
Paadha Seva Chesukune Vela Dhaatipoyenani
Prasnaveyakunte Manchidhe Iddhariki
Pedda Kodukante Muddhele Ye Thandriki
Andhukane Gunde Nee Guru Peetamayinadhi
Aaradhya Dhaivamani Koniyaaduthunnadhi
Anthakuminchina Bhaagyamedhira Baba

Le Le Baba Nidduralevayya 
Yele Swami Melukovayya
Raviteja Kiraname Nee Sharanu Koruthu
Charanaalanu Cheraga Thalupu Theesaraa Baba
Le Le Baba Niddhuralevayya 
Yele Swami Melukovayya

Neelakanta Swamilo Nindukunna Jyothivai
Sathyamaina Velugulo Dhattaatreya Roopamai
Lokamulu Kaache Thandrivi Neevenani
Roopamulanekamulayina Shri Sai Ni
Nammukunna Vaarikella Naarayanaathmavai
Kummarinchu Varamule Sukha Shaanthi Nelavulai
Vennanti Nuvvunte Lote Ledhugaa Baba

Le Le Baba Nidduralevayya 
Yele Swami Melukovayya
Raviteja Kiraname Nee Sharanu Koruthu
Charanaalanu Cheraga Thalupu Theesaraa Baba
Le Le Baba Niddhuralevayya 
Yele Swami Melukovayya

Community

Like, share, and discuss

to start a discussion.