Back to Lyrics
Kumari 21F

Kumari 21F

2015 · 5 songs

Telugu

మేఘాలు  లేకున్నా  నా  పైనా  ఈ  వానా 
రాగాలు  తీసే  నీ  వళ్లేనా 
ఏ  గాలి  లేకున్నా  నే  తేలిపోతున్నా 
ఈ  మాయలన్నీ  నీ  వళ్లేనా 
వెళ్లే  దారిలో   ఓఓఓ  లేదే  చంద్రుడే  ఐన వెన్నెలే 
అది  నీ  అల్లరేనా   
ఓ  చెట్టు  నీడనైనా  లేనే  పైనా  పూల  వానా 

మేఘాలు  లేకున్నా  నా  పైన  ఈ  వానా 
రాగాలు  తీసే  నీ  వళ్లేనా 
ఏ  గాలి  లేకున్నా  నీ  తేలిపోతున్నా 
ఈ  మాయలన్నీ  నీ  వళ్లేనా 

కోపముంటే  నేరుగా  చూపకుండా  ఇలా 
రాతిరంతా  నిద్దూరే  పాడుచేస్తే  ఎలా 
నేరముంటే  సూటిగా  చెప్పకుండా  ఇలా 
మేలుకున్నా  కలలతో  వేస్తావుగా  సంకెలా 

పూట  పూట  పొలమారుతుంటే  అసలింత  జాలి  లేదా 
నేను  కాకా  మరి  నెల  మీద  తలిచేటి  పేరు  లేదా 
క్షణమైనా  నిలబడనిస్తే  నీకు  ఊసిపోదా 

మేఘాలు  లేకున్నా  నా  పైనా  ఈ  వానా 
రాగాలు  తీసే  నీ  వళ్లేనా 

మాటలోనా  లేదుగా  ముద్దు  చెప్పే  నిజాం 
చూపులోనా  లేదుగా  స్పర్శ  చెప్పే  నిజాం 
సైగలోనా  లేదుగా  గిల్లి  చెప్పే  నిజాం 
నవ్వుకున్నా  నాకిలా  నీ  పంటి  గాటెయ్  నిజాం 

కింద  మీద  పడి   రాసుకున్న  పది  కాగితాల  కవితా 
ఎంతకైనా  అది  ఆనదంట  ఒక  కౌగిలింత  ఎదుటా 
ఓఓఓ  మన  మధ్య  దారంకైనా  దారి  ఎందుకంటా
 
మేఘాలు  లేకున్నా  నా  పైనా  ఈ  వానా 
రాగాలు  తీసే  నీ  వళ్లేనా 
ఏ  గాలి  లేకున్నా  నే  తేలిపోతున్నా 
ఈ  మాయలన్నీ  నీ  వళ్లేనా

English

Meghaalu Lekunna Na Paina Ee Vaana
Ragaalu Tese Ne vallena
A Gaali Lekunna Ne Telipotunna
Ee Mayalanni Ne Vallena
Velle Daarilo Ooo Lede Chandrude Aina Vennele
Adi Nee Allarena 
O Chettu Needanaina Lene Paina Poola Vana

Meghaalu Lekunna Na Paina Ee Vaana
Ragaalu Tese Ne vallena
A Gaali Lekunna Ne Telipotunna
Ee Mayalanni Ne Vallena

Kopamunte Neruga Choopakundaa ila
Raatiranta Niddure paaduchese Ela
Neramunte Sootiga Cheppakunda ila
Melukunna kalalatho Vesthavuga Sankelaa

Poota Poota Polamaruthunte Asalintha Jaali Ledha
Nenu Kaka Mari Nela Meeda Thalicheti Peru Ledha
Kshanamaina Nilabadanisthe Neeku Oosipoda

Meghaalu Lekunna Na Paina Ee Vaana
Ragaalu Teese Ne Vallena

Maatalona Leduga Mudhu Cheppe Nizam
Choopulona Leduga Sparsa Cheppe Nizam
Saigalona Leduga Gilli Cheppe Nizam
Navvukanna Naakila Nee Panti Gaate Nizam

Kinda Meeda Padi Raasukunna Padhi Kaagithala Kavitha
Enthakaina Adhi Aanadhanta Oka Kaugilintha Edhuta
Ooo Mana Madhya DaaramKaina Dhaari Endhukanta

Meghaalu Lekunna Na Paina Ee Vaana
Ragaalu Tese Ne vallena
A Gaali Lekunna Ne Telipotunna
Ee Mayalanni Ne Vallena

Community

Like, share, and discuss

to start a discussion.